2. వైరస్ వ్యాధులు.
1.వైరస్ గురించి చేసే అధ్యయనం ను ఏమి అంటారు.?
1.వైరాలజీ
2.ఓరాలజీ
3.ఫ్రినాలజీ
4.ఫినాలజీ
Answer:-1.వైరాలజీ
2.వైరస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమిటి.?
1.బాక్టీరియా
2.విషం
3.కణం
4.శిలీంధ్రాల
Answer:-2.విషం
3.కేవలం కేంద్రకామ్లం కలిగిన మొక్కలలో వ్యాధులను కలిగించే వైరస్ —-------- అంటారు.
1.నెఫాలజీ
2.ఓషనోగ్రఫీ
3.హైజీన్
4.విరియాడ్
Answer:-4.విరియాడ్
4.కేవలం ప్రోటీన్ తొడుగు మాత్రమే ఉండే వైరస్ ను —------అంటారు."
1.ప్రియాన్స్
2.హైజీన్
3.జెమ్మాలజీ
4.హార్మోనిక్స్
Answer:-1.ప్రియాన్స్
5.కలుషిత ఆహారం తినడం వల్ల పశువులలో వచ్చే వ్యాధి ఏమిటి?
1.మ్యాడ్ కౌవ్
2.రేబిస్
3.ఫ్లూ
4.Swine flu
Answer:- 1.మ్యాడ్ కౌవ్
6.జలుబు కీ కారణం అయిన వైరస్ ఏమిటీ?
1.పారామిక్సో వైరస్
2రాల్లో వైరస్
3.రైనోవైరస్
4.ఆల్ఫా వైరస్
Answer:- 3.రైనోవైరస్.
7.ఆటలమ్మ (Chikenpox)కీ కారణం అయిన వైరస్ ఏమిటీ
1.వారి సెల్లా వైరస్
2.రైనోవైరస్
3.ఆల్ఫా వైరస్
4.రాల్లో వైరస్
Answer:- 1.వారి సెల్లా. వైరస్.
8.తట్టు (measles) కీ కారణం అయిన వైరస్ ఏమిటీ
1.రాల్లో వైరస్
2.మిక్సో వైరస్
3.వైరస్ / CHIKV వైరస్
4.పారామిక్సో వైరస్
Answer:-4.పారామిక్సో వైరస్
9.గవదబిల్లలు (Mumps) కీ కారణం అయిన వైరస్ ఏమిటీ
1.మిక్సో వైరస్ పెరోటిడస్
2.ఫ్లావి వైరస్
3.
4.
Answer:-1.మిక్సో వైరస్ పెరోటిడస్
10. చికెన్ గున్యా కీ కారణం అయిన వైరస్ ఏమిటీ ?
1.రాల్లో వైరస్
2.ఫ్లావి వైరస్
3.ఆల్ఫా వైరస్ / CHIKV వైరస్
4.రైనోవైరస్
Answer:-3.ఆల్ఫా వైరస్ / CHIKV వైరస్
11.డెంగ్యూ (Break bone fever) కీ కారణం అయిన వైరస్ ఏమిటీ ?
1.ఫ్లావి వైరస్
2.రాల్లో వైరస్
3.రైనోవైరస్
4.పారామిక్సో వైరస్
Answer:-1.ఫ్లావి వైరస్
12.హెపటైటిస్ (పచ్చకామెర్లు) కీ కారణం అయిన వైరస్ ఏమిటీ?
1.హెపటైటిస్ - B వైరస్
2.రైనోవైరస్
3.మిక్సో వైరస్
4.ఆల్ఫా వైరస్
Answer:-1.హెపటైటిస్ - B వైరస్
12.మెదడువాపు (Japanese Encephalitis) కీ కారణం అయిన వైరస్ ఏమిటీ?
1.అర్బో వైరస్
2.పారామిక్సో వైరస్
3.వారిసెల్లావైరస్
4.పారామిక్సో వైరస్
Answer:- 1.అర్బో వైరస్
13.12. పోలియో (శిశుపక్షవాతం) కారణం అయిన వైరస్ ఏమిటీ?
1.ఆల్ఫా వైరస్
2.ఎంటిరో వైరస్ పోలియో మైలిటిస్ వైరస్
3.రైనోవైరస్
4.పారామిక్సో వైరస్
Answer:-2.ఎంటిరో వైరస్ పోలియో మైలిటిస్ వైరస్
14. ఎయిడ్స్ కు కారణం అయిన వైరస్ ఏమిటీ?
1.రైనోవైరస్
2.రిట్రో వైరస్
3.ఆల్ఫా వైరస్
4.రాల్లో వైరస్
Answer:-2.రిట్రో వైరస్
14.ఎబోలా ఈ వ్యాధిని వ్యాప్తిచేసే జీవి ఏమిటి.
1.గబ్బిలం
2. తూనీగ
3. చిలుక
4. సింహం
Answer:-1.గబ్బిలం
15.జికా వైరస్లు వ్యాప్తిచేసే దోమలు పేరు ఏమిటి.?
1.,ఎడిస్ ఈజిప్ట్, ఎడిస్ ఆల్బోపిస్టన్,
2.అడ అనపిలస్ దోమ
3.అడ క్వు
లెక్స్ దోమ
4.అడ అడిస్ దోమ
Answer:-1.ఎడిస్ ఈజిప్ట్, ఎడిస్ ఆల్బోపిస్టన్,