Type Here to Get Search Results !

బాక్టీరియా వ్యాధులు-Bacterial Diseases biology bits compitive exams

                                         3. బాక్టీరియా వ్యాధులు

                   (Bacterial Diseases).   


1.బాక్టీరియాల గురించి చేసే అధ్యయనం ను ఏమి అంటారు.?

1.బాక్టీరియాలజీ.

2.ఇమ్యునాలజీ

3.మైక్రోబయాలజీ

4.ఏరోబయాలజీ

Answer:-1.బాక్టీరియాలజీ.


2.బాక్టీరియా అనే పదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు ?.

1. ఎరాన్ బర్గ్ 

2.అరిస్టాటిల్

3.లిన్నేయస్

4.జీన్ లామార్క్

Answer:- 2.ఎరాన్ బర్గ్ 


3.క్రింది వానిలో ఏ బాక్టీరియా మానవుని పెద్దప్రేగులో సహజీవనం గడుపుతుంది.?

1.బొర్డుటెల్లా పెరుసిస్

2.ఇ - కొలై

3.మైక్రో బాక్టీరియమ్ లెప్రె

4.కార్నీ బ్యాక్టీరియా

Answer:-2.ఇ - కొలై బాక్టీరియా


4.వస్త్ర పరిశ్రమలో మనిషి పై హాని కలుగజేసే బాక్టీరియా పేరు ఏమిటి?.

1.కార్నీ బ్యాక్టీరియా

2.బొర్డుటెల్లా పెరుసిస్

3.కాస్ట్రీ డియం బొట్యులినమ్.

4.మైక్రో బాక్టీరియమ్ లెప్రె

Answer:-3.కాస్ట్రీ డియం బొట్యులినమ్.


5.ఈ క్రింది వానిలో కలరా ఏ బాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది.?

1.విబ్రియోకలరా

2.డిప్తీరియా

3.న్యుమోనియా

4.పెర్టుసిస్

Answer:-1.విబ్రియోకలరా


6.ఈ క్రింది వానిలో క్షయ (టి.బి)ఏ బాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది.?

1.కార్నీ బ్యాక్టీరియా

2.మైకో బాక్టీరియమ్ ట్యుబర్ క్యులోసిస్

3.ఇ - కొలై

4.బొర్డుటెల్లా పెరుసిస్

Answer:-2.మైకో బాక్టీరియమ్ ట్యుబర్ క్యులోసిస్


7.క్షయ వ్యాధి నిర్ధారణకు_______పరీక్ష జరుపుతారు,

1.ELISA

2.M.D.T. (Multi Drug Therapy).

3.వైడల్ టెస్ట్

4.మాంటెక్స్

Answer:- 4.మాంటెక్స్


8.క్షయవ్యాధి నివారణకు చిన్నపిల్లలకు ఏ టీకా వేయించాలి.

1.DPT

2.హెపటైటీస్ -B

3.BCG

4. తట్టు 

Answer:-3.BCG


9.శిశువు పుట్టగానే మొదటినెలలో వేసే టీకా ఏమిటి?

1.తట్టు

2.BCG

3.హెపటైటీస్ -B

4.DPT

Answer:-2.BCG


10.క్షయవ్యాధి నివారణకు చేసే చికిత్స ఎమిటి?

1. physiotherapy 

2.VDRL  

3.DOTS (Directly Observed Treatment Short Course)

4. NORMAL FRIST AID

Answer:- 3.DOTS (Directly Observed Treatment Short Course


11.టైఫాయిడ్ (ఎంటరిక్ జ్వరం) కీ కారణం అయ్యే బ్యాక్టీరియా ఎమిటి?

1.ఇ - కొలై


2.కాస్ట్రీ డియం బొట్యులినమ్.

3.సాల్మోనెల్లా టైప్

4.కార్నీ బ్యాక్టీరియా

Answer:-3.సాల్మోనెల్లా టైప్


12.టైఫాయిడ్. ద్వారా ప్రభావితమయ్యే అంగం ఏమిటి?

1.ప్రేగులు

2. కళ్ళు 

3. చెవులు 

4. ముక్కు 

Answer:-1.ప్రేగులు


13.టైఫాయిడ్ వ్యాధి రాకుండా ఇచ్చే వాక్సిన్ ఏమిటి?

1.వైడల్ టేస్ట్ 

2.TAB (Typhoidparatyphoid A&B Vaccine)

3.NORMAL FRIST AID

4.VDRL

Answer:- 2.TAB (Typhoidparatyphoid A&B Vaccine)


14.కుష్టు (లెప్రసి) హాన్సన్ వ్యాధి కీ కారణం అయ్యే బ్యాక్టీరియా ఏమిటి.?

1. అర్బో వైరస్ 

2.సాల్మోనెల్లా టైప్

3.మైక్రో బాక్టీరియమ్ లెప్రె

4.కార్నీ బ్యాక్టీరియా

Answer:-3.మైక్రో బాక్టీరియమ్ లెప్రె



15.కుష్టు (లెప్రసి) హాన్సన్ వ్ ఈ వ్యాధి నిర్ధారణ కు చేసే పరీక్ష ఏమిటి?

1.ELISA

2.హిస్టమైన్ పరీక్ష..

3.మాంటెక్స్

4.వైడల్ టెస్ట్

Answer:-2.హిస్టమైన్ పరీక్ష..


16.కుష్టు వ్యాధికి _______చికిత్సను చేయాలి.

1.physiotherapy

2.Multi Drug Therapy

3.TAB

4. వైడల్ టెస్ట్ 

Answer:-2.Multi Drug Therapy


17.గొంతుపుండు కీ కారణం అయ్యే బ్యాక్టీరియా ఏమిటి.?

1.స్ట్రెప్టోకోకస్

2.బోర్డుటెల్లా పెరునిన్,

3.మైక్రోబాక్టీరియం

4.బాసిల్లస్

Answer:-1.స్ట్రెప్టోకోకస్


18.న్యూమోనియా కీ కారణం అయ్యే బ్యాక్టీరియా ఏమిటి.?

1.బాసిల్లస్

2.డిప్లొకొకన్ న్యూమోనియా

3.స్ట్రెప్టోకోకస్

4.మైక్రోబాక్టీరియం

Answer:-2.డిప్లొకొకన్ న్యూమోనియా


19.గొర్రె, మేక, పశువులకు వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి కీ కారణం అయ్యే బ్యాక్టీరియా ఏమిటి.?

1.బాసిల్లస్

2.డిప్లొకొకన్ న్యూమోనియా

3.బాసిల్లస్ ఆంధ్రాసిస్,

4.మైక్రోబాక్టీరియం

Answer:-3.బాసిల్లస్ ఆంధ్రాసిస్


20.ప్లేగువ్యాధి కీ కారణం అయ్యే బ్యాక్టీరియా ఏమిటి.?

1.బాసిల్లస్

2.ఎర్సినియా పెస్టిస్

3.బాసిల్లస్ ఆంధ్రాసిస్

4.మైక్రోబాక్టీరియం

Answer:-2.ఎర్సినియా పెస్టిస్


21.ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా హైదరాబాద్ _________కట్టబడింది.

1.తాజ్ మహల్

2. గోల్కొండ 

3. కుతుబ్ మినార్ 

4.చార్మినార్

Answer:- 4.చార్మినార్


22.సిఫిలిస్(ప్రత్యక్ష స్పర్శ, లైంగిక సంపర్కం) వల్ల వ్యాధి ఎమిటి?

1.ట్రిపానిమా పల్లిడమ్

2.AIDS

3.టైఫాయిడ్

4.దిప్తీరియా

Answer:-1.ట్రిపానిమా పల్లిడమ్


23.గనేరియా కారణం అయ్యే బ్యాక్టీరియా ఏమిటి.?

1.మైకో బాక్టీరియం

2.ఎర్సినియా పెస్టిస్

3.బాసిల్లస్ ఆంధ్రాసిస్

4.డిప్లోకోకన్

Answer:-4.డిప్లోకోకన్


24.గనేరియా వ్యాధి వల్ల ప్రభావితమయ్యే శరీర భాగం ఎమిటి?

1.కళ్ళు

2. చేతులు 

3.జననాంగాలు 

4. ముక్కు 

Answer:-3.జననాంగాలు


25.డిప్తీరియా (కంఠంవాపు) (అంగుడువాపు వ్యాధి) కీ కారణం అయ్యే బ్యాక్టీరియా ఏమిటి.?

1.మైక్రోబాక్టీరియం ట్యుబర్కులోసిస్,

2.కార్నీ బ్యాక్టీరియా

3.: మైకో బాక్టీరియం

4.డిప్లోకోకన్

Answer:- 2.కార్నీ బ్యాక్టీరియా



26.పెర్ట్ సిన్ (కోరింతదగ్గు) కారణం అయ్యే బ్యాక్టీరియా ఏమిటి.?

1.మైక్రోబాక్టీరియం ట్యుబర్కులోసిస్

2.బొర్డుటెల్లా పెరుసిస్

3.డిప్లోకోకన్

4.కార్నీ బ్యాక్టీరియా

Answer:- 2.బొర్డుటెల్లా పెరుసిస్


27.టెటనస్ (ధనుర్వాతం) కారణం అయ్యే బ్యాక్టీరియా ఏమిటి.?

1.డిప్లోకోకన్

2.కార్నీ బ్యాక్టీరియా

3.క్లాస్ట్రీడియమ్ టెటాని

4.Answer:-3.క్లా

స్ట్రీడియమ్ టెటాని


28.ధనుర్వాతం రాకుండా ఇచ్చేమందు ఏమిటి?.

1.T.T (TetanusTaxcid) (టెట్వాక్).

2.BCD

3.DPT

4. రాబీస్ వాక్సిన్ 

Answer:-1.T.T (TetanusTaxcid) (టెట్వాక్).















     


Tags

Post a Comment

0 Comments