Type Here to Get Search Results !

నాడీవ్యవస్థ -Nervous Systems biology bits compitive exams

                     8. నాడీవ్యవస్థ (Nervous Systems



1) శరీర సమతాస్థితికి దోహద పడే భాగం? 


 1) అనుమస్తిష్కం 

 2) మెదడు కాండము

 3) గైరై

 4) ద్వారా గోరం

Answer:-1) అనుమస్తిష్కం 


2) మానవ శరీరంలో వెన్నెముక నరాలు (వెన్నెముక నాడులు) ?

1)31 జతలు

2)32 జతలు

3) 33 జతలు

4) 30 జతలు

Answer:-1)31 జతలు


3) సగటు మానవ మెదడు బరువు ?

 1)1.4 కి.గ్రా

 2) 1.6 కి.గ్రా 

 3)1.8 కి.గ్రా 

 4) 2.1 కి.గ్రా

Answer:-1)1.4 కి.గ్రా


4) మెదడులోని ఏ భాగం జ్ఞాపకశక్తి స్థానము ?

1) అనుమస్తిష్కం 

2)మస్తిష్కం 

3) దవ్వ

 4) పైవేవీకావు. (Answer:-1)మస్తిష్కం

5) శరీరంలోని వార్తలను గ్రహించి విశ్లేషించి సమన్వయ పరిచే కేంద్రం ?

1)మెదడు

2) హృదయం 

3) మూత్రపిండాలు 

4) పియూష గ్రంధి

Answer:-1)మెదడు


6) మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది? 

1)హైపోథాలమస్

2) పెద్దమెదడు 

3) చిన్నమెదడు కాడు 

4) మెడుల్లా అబ్లాంగేట్

Answer:-1)హైపోథాలమస్


7).మెదడు బరువు ?

1) 800 గ్రా 

2) 1000 గ్రా 

3) 1200 గ్రా 

4)1400 గ్రా

Answer:-4)1400 గ్రా


8) మానవ శరీరంలో అత్యంత పొడవైన కణం ? 


1)నరం యొక్క కణం 

2) ఎముక యొక్క కణం 

3) గుండె కండరాల కణం

 4) పైవేవీకాదు

Answer:-1)నరం యొక్క కణం


9) పార్కిన్సన్ వ్యాధి దేనితో సంబంధం కలిగి ఉంది?

 1)) మెదడు

 2) కాలేయము 

 3) మూత్రపిండాలు

 4) గుండె 

Answer:-1)) మెదడు


10) అమ్నీషియా దేని నష్టానికి సంబంధించినది ? 

 1) ఆకలికి

 2) నిద్రకి 

 3) వినటానికి

 4) జ్ఞాపకశక్తికి,

Answer:-4) జ్ఞాపకశక్తికి


11) మానవ మస్తిష్కంలోని అతి పెద్ద భాగం ?


 1) సెరిబెల్లం

 2) మధ్యమెదడు

 3) సెరిబ్రమ్

4) జ్ఞాపకశక్తి

Answer:-4) జ్ఞాపకశక్తి


12.ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ను దేనిని కొలుచుటకు ఉపయోగిస్తారు?

 1)మెదడు ఎలక్ట్రిక్ పల్స్

 2) గుండె ఎలక్ట్రిక్ పల్స్

 3) ఉష్ణము యొక్క సంకేతికములను

 4) సెల్లర్లను

Answer:-1)మెదడు ఎలక్ట్రిక్ పల్స్


13) మానవుని నాడీ స్పందన ? 

 1) గుండె స్పందన కంటే ఎక్కువ

 2) గుండె స్పందన కంటే తక్కువ 

3) గుండె స్పందనకు సమానం 

4) గుండె స్పందనకు స్వతంత్రం

Answer:-3) గుండె స్పందనకు సమానం 



14) మానవ శరీరంలో అత్యంత పొడవైన కణం ?

 1) నాడీకణం

 2) ఎర్రరక్త కణం 

 3) తెల్లరక్త కణం

 4) రాడ్స్ మరియు కోన్స్

Answer:-1) నాడీకణం


15. క్రిందివానిలో సరియైనది. ఎ) శరీరం వెలుపల, లోపల జరిగే మార్పులకు కేంద్రం నాడీ వ్యవస్థ

 బి) నాడీవ్యవస్థ ద్వారా జరిగే సమన్వయం నెమ్మదిగా


 1) ఎ మాత్రమే 

 2) బిమాత్రమే

 3) ఎ,బి 

 4) ఏదీకాదు

Answer:-1) ఎ మాత్రమే 


16.మస్తిష్క మేరుద్రవం యొక్క విధి


1) మెదడులోని కణాలకు ఆహారం సరఫరా 

2) మెదడులోని నాడీకణాలకు ఆక్సిజన్ సరఫరా

3) మెదడును ఆగాధాలనుండి రక్షించడం

 4) పైవన్నీ

Answer:-4) పైవన్నీ


17.గైరి, సల్పై వంటి భాగాలు దీనిలో కనపడతాయి.


 1)) మస్తిష్కం

 2) మధ్యమెదడు

 3) వెనకమెదడు

 4) చిన్న మెదడు

Answer:-1)) మస్తిష్కం


18.క్రింది వానిలో సరియైనది.

ఎ) మస్తిష్కమునే పెద్దమెదడు అంటారు 

బి) అనుమస్తిష్కమునే చిన్న మెదడు అంటారు.


1) ఎ మాత్రమే 

2) బి మాత్రమే 

3) ఎ, బి 

4) ఏదీకాదు

Answer:3) ఎ, బి 


19.ద్వారగోర్థము, హైపోథాలమస్ అను నిర్మాణాలు దేనిలో భాగాలు?


 1) మస్తిష్కం

 2) మధ్యమెదడు 

 3) వెనుకమెదడు

 4) అనుమస్తిష్కం

Answer:-1) మస్తిష్కం


20.అధికంగా ఆల్కహాల్ సేవించినపుడు మెదడులోని క్రింది ఏభాగం సక్రమంగా పనిచేయదు


1) అనుమస్తిష్కం 

2) మజ్జాముఖం

3) మస్తిష్కం

4) మధ్యమెదడు

Answer:-1) అనుమస్తిష్కం


21.అనియంత్రిత కండరాలకు సమాచారాన్ని అందించే మెదడులోనిభాగం ఏది


1) అనుమస్తిష్కం

2) హైపోథాలమస్

3) ద్వారా గోర్థం

4) మజ్జముఖం

Answer:-4) మజ్జముఖం


22.అసంకల్పిత ప్రతీకార చర్యను చూపే నాడీవ్యవస్థలోని నిర్మాణం ఎదీ?.


1) మెదడు

2) వెన్నుపాము

3) కపాలనాడులు 

4) వెన్నునాడులు

Answer:-2) వెన్నుపాము


23.క్రింది ఏ నాడులకు

 పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల పిల్లల్లో పోలియో వ్యాధి వచ్చును


1) కపాల నాడులు 

2) జ్ఞాననాడులు

3) చాలకనాడులు

 4) మిశ్రమనాడులు

Answer:-3) చాలకనాడులు









Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

Ads terra