Type Here to Get Search Results !

Apsrtc లో అప్రెంటిస్ షిప్ కొరకు దరఖాస్తు కోసం నోటిఫికేషన్లు

 AP ఆర్టీసీ లో అప్రెంటిస్ షిప్ కొరకు దరఖాస్తు కోరడం జరిగింది.


ఏ.పి.యస్.ఆర్.టీ.సి లో అప్రెంటిస్ షిప్ చెయ్యడానికి ITI పూర్తి చేసినా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


దరఖాస్తు ప్రారంభం తేది:- 06-11-2024

దరఖాస్తు చివరి తేది:- 20-11-2024


గమనిక:-

20-11-2024 తేదీ తరువాత అప్లయ్ చేసుకున్న అభ్యర్ధులు దరఖాస్తుకు పరిగణన లోనికి తీసుకోనబడవు.


ముఖ్య గమనిక:

ఎన్టీఆర్

కృష్ణా 

పశ్చిమ గోదావరి 

ఏలూరు 

గుంటూరు 

బాపట్ల 

పల్నాడు 

ఈ జిల్లాలు లో ఉన్న ITI కాలేజ్ నందు ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.


అప్రెంటిస్ షిప్ పోర్టల్ నుంచి నమోదు చేసుకునే విధానం

అప్రెంటిస్ షిప్ పోర్టల్ నమోదు చేయడానికి మొబైల్ నెంబర్ మరియు జి మెయిల్ మరియు పాస్వర్డ్ కలిగి ఉండాలి.


ముఖ్య గమనిక:-

అప్రెంటిస్ షిప్ అప్లయ్ చేయడానికి ముందుగా www.apprenticesshipindia.gov.in lo నమోదు చేసుకోవాలి. తరువాత మీకు లాగిన్ id మరియు పాస్వర్డ్ ఉంటుంది.


Candidates registration and profile update detail information 


1.www.apprenticesshipindia.gov.in. వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి

2.హోం పేజి లో రైట్ సైడ్ కార్నారర్ లో లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ మేధ క్లిక్ చేసీ కాండిడేట్ అనే ఆప్షన్ మేధ క్లిక్ చేయాలి.

3. రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ యొక్క అన్ని వివరాలు నమోదు చేయండి. తరువాత సబ్మిట్ చేయండి.మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుది.

4. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ శాంపిల్ ex-A1234567890 ఎలా నెంబర్ వస్తుంది.

5. మీ యొక్క రిజిస్ట్రేషన్ మెయిల్ కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసే లాగిన్ పేజి వస్తుంది.

6.ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇవ్వాలి.

7.టిక్ బాక్స్ మీద క్లిక్ చేసే captcha code verify చేయాలి.

8. మీ యొక్క ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది.ఎంటర్ చేసే సబ్మిట్ చేయండి.

9.. ప్రొఫైల్ లో మీ యొక్క డాక్యుమెంట్ అన్ని అప్లోడ్ చేయాలి.

10.apprenties opportunity పై క్లిక్ చెయ్యాలి 

11.అక్కడ ఆప్షన్ మేము నందు ఈ క్రింది విధంగా గా ఎంటర్ చెయ్యండి.

12.selcect course type:- designated 

     Select course:-enter trade

     Search location:-Andhrapradesh


13. అన్ని వివరాలు సరిచూసుకుని సబ్మిట్ చేయండి.


సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడానికి. ఈ క్రింది తెలిపిన సర్టిఫికేట్ ఒరిజినల్ ఒక జత జెరాక్స తీసుకొని వెళ్ళాలి.


1.ssc మెమో

2.ITI మెమో

4.Ncvt. సర్టిఫికేట్ 

5. కాస్ట్ సర్టిఫికేట్ 

6. ఫిజికల్ handicapped 

7.sport certificate 

8.ఆధార్

9.pancar

d

Pass photos


Notification link


Apply link





Post a Comment

0 Comments