రక్తప్రసరణ వ్యవస్థ
(Blood Circultatory System)
1) మానవునిలో సాధారణ రక్తపీడనం? (S
1) 120/100 2) 120/90) 3)120/ 80 4) 120/110
Answer:120/ 80
2.ఒక వ్యక్తిలోని రక్తపీడనమును దేనితో కొలిచెదరు? 1) గాల్వనో మీటర్ 2) స్పిగ్మోమానోమీటరు
3) బారో మీటరు 4) హైడ్రోమీటరు
Answer:-2) స్పిగ్మోమానోమీటరు
3.రక్తపోటులో ఊర్థ్వముఖ రీడింగ్ యొక్క గరిష్ట కేంద్రమును ఇట్లు పిలుతురు? ((SI - 2008)
1) సిస్టాలిక్ ప్రెషర్ 2) డయాస్టాలిక్
3) మైపోటెన్షన్ 4) హైపర్ టెన్షన్
Answer:-1) సిస్టాలిక్ ప్రెషర్
4.నిద్ర సమయంలో మానవుని రక్తపోటు?
1) పెరుగుతుంది. 2) ఒకే రకంగా ఉంటుంది
3) మారుతూ ఉంటుంది 4) తగ్గుతుంది
Answer:- 4) తగ్గుతుంది
5.E.C.G ఈ వ్యాధుల నిర్ధారణకు ఉపయోగపడును?
1) మెదడు 2) హృదయం 3)మూత్రపిండములు 4) ఊపిరితిత్తులు
Answer:-2) హృదయం
6.ఆరోగ్యవంతుడై మానవునిలో గుండె ఒక్క నిమిషా నికి ఎన్నిసార్లు కొట్టుకొంటుంది ?
1) 60 2)72
3) 96 4) 84
Answer:-72
7.గుండె జబ్బులకు ప్రధానకారణం ?
1) మాంసకృత్తులు (2) కొలెస్ట్రాల్. 3) పంచదార
4) పిండిపదార్ధాలు
Answer:-(2) కొలెస్ట్రాల్.
8. క్రింది వానిలో సరియైనది ఎ) నిమ్నజీవులైన అకశేరుకాలలో గుండె నాడులచే నిర్మితం అందుకే దీనిని నాడీ జనిత హృదయం అంటారు
బి) క్షీరదాలు వంటి ఉన్నత జీవులలో గుండె కండరాలచే నిర్మితం అందుకే దీనిని కండర జనిత హృదయం అంటారు.
1)ఎ మాత్రమే 2) బి మాత్రమే - 3) ఎ, బి 4) ఏదీకాదు
Answer:3) ఎ, బి
9.క్రింది వానిలో గుండెలో పెద్ద గది 1) కుడి కర్ణిక 2) కుడి జఠరిక
3) ఎడమ కర్ణిక 4) ఎడమ జఠరిక
Answer:-4) ఎడమ జఠరిక
10.జతపరుచుము
1) సాధారణ రక్తపీడనం
2) ఒక స్పందనకు గుండె నుండి బి. 5040 బయటకు వచ్చే రక్తం (ml.లలో)
3) కార్డియాక్ అవుట్పుట్ (మి / మినిట్స్లో)
4) హృదయ స్పందన పూర్తి
A. 120/80
బి. 5040
సి. 70
డి) 0.8
Answer:-2) 1-a, 2-c, 3-b, 4-d
11.హై.బి.పి అనగా?
1) సిస్టోల్ పీడనం పెరిగి, డయాస్టోల్ పీడనం తగ్గడం 2) సిస్టోల్, డయాస్టోల్ పీడనాలు రెండూ పెరగడం 3) సిస్టోల్ పీడనం తగ్గి, డయాస్టోల్ పీడనం పెరగడం
4) సిస్టోల్, డయాస్టోల్ పీడనాలు రెండూ తగ్గడం
Answer:-2) సిస్టోల్, డయాస్టోల్ పీడనాలు రెండూ పెరగడం
12.క్రిందివానిలో సరియైనది
ఎ) ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా గుండెలోని కవాటాలను సరిచేయడం లేదా కృత్రిమ కవాటాలను అమరుస్తారు.?
బి) బైపాస్ సర్జరీలో హృదయధమనికి అవాంతరాలు ఏర్పడితే దాని ప్రక్కనే కొత్త రక్తనాళాన్ని అమరుస్తారు. 1)ఎ మాత్రమే 2) బి మాత్రమే, 3) ఎ, బి 4) ఏదీకాదు
Answer:-3) ఎ, బి
13.క్రింది వానిలో అతి పెద్ద ధమని, అతి పెద్ద సిర వరుసగా 1) పుపుస ధమని, పుపుస సిర
2) మహాధమని, పుపుససిర
3) మహాధమని, మహాసిర
4) హృదయధమని, హృదయ సిర
Answer:-3) మహాధమని, మహాసిర
14.జతపరుచుము
1) రక్తం గడ్డకట్టించే ఎంజైమ్.
2) రక్తం గడ్డకట్టించే విటమిన్ 3) రక్తం గడ్డకట్టించే మూలకం
4) రక్తం గడ్డకట్టించే కణాలు
5) రక్తం గడ్డకట్టించే కారకాలు
ఎ. ధ్రాంబోసైట్స్
బి. థ్రాంబోకైనేజ్
సి) విటమిన్ 'కె'
డి) Ca
ఇ) ఫైబ్రినోజన్
Answer:-1-b.2-c.3-d.4-a.5-e
15.డెంగ్యూను కలిగించే వైరస్ ఈ క్రింది ఏ కణాలపై ప్రభావం చూపడం వలన వీటి సంఖ్య తగ్గుతుంది.
1) లింఫోసైట్స్ 2) మోనోసైట్స్
3) న్యూట్రోఫిల్స్ 4) రక్తఫలకికలు
Answer:-4) రక్తఫలకికలు
16.అతిపొడవైన RBC గల జంతువేది.
1) ఏనుగు. 2) కస్తూరిజింక
3) ఆంఫీయూమా 4) ఒంటె
Answer:-2) కస్తూరిజింక
17.మానవ శరీరంలోని ఏ అంగంలో లింఫోసైట్ కణాలు ఏర్పడుతాయి?
1) కాలేయం 2) పొడవైన ఎముక
3) క్లోమము
4) ప్లీహము
Answer:-2) పొడవైన ఎముక
18.రక్తము గడ్డ కట్టడానికి సహాయపడే "ప్రోత్రాంబిన్, దేని ద్వారా విడుదల అవుతుంది?
1) లింఫోసైట్లు 2) ఎరిత్రోసైట్లు 3) మోనోసైట్లు 4) రక్తఫలకికలు
Answer:-4) రక్తఫలకికలు
19.ఏ రక్తం వర్గంను కలిగిన వ్యక్తులను విశ్వదాతలు అంటారు.
1) A , 2) B, 3)O, 4) A,B
Answer:-3)O,
20.సర్వసమ్మతమైన రక్తధాత (యూనివర్శల్ డోనర్) | యొక్క బ్లడ్ గ్రూపు, సర్వసమ్మతమైన గ్రహీత (Univeral recipient) యొక్క బ్లడ్ గ్రూపు ?
1)O,AB 2) AB,O 3) AB
4) B.A
Answer:-1)O,AB
21.రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించేది?
1హిమిగ్లోబిన్. 2)హెపారిన్
3)థైరాక్సిన్. 4)పెప్సిన్
Answer:-2)హెపారిన్
22.మానవ శరీరంలో ఎర్ర రక్తకణాల జీవిత కాలం?
1) 30 రోజులు 2) 90 రోజులు (3) 120 రోజులు. 4) పైవేవీకావు
Answer:-3) 120 రోజులు
23.రక్తం మరియు రక్తం ద్వారా కలిగే వ్యాధుల అధ్య యన శాస్త్రం?
1) హెల్మింథాలజీ 2) ఎంజైమాలజీ
3) ఎంటమాలజీ. 4)హెమటాలజీ
Answer:-4)హెమటాలజీ
24.మానవ రక్తంలో ఎక్కువ శాతం ఉన్నవి ఏమిటి?
1) ఇసినోఫిల్స్
2) బేసో ఫెల్స్
3)న్యూట్రోఫిల్స్
4) మోనోఫైట్స్
Answer:-3)న్యూట్రోఫిల్స్
25.మానవుని ఎర్రరక్తకణము యొక్క జీవితకాలం ఎంత?
1) ఒకవారం 2) నాలుగునెలలు
3) ఒకరోజు 4) ఒకనెల 5) రెండువారాలు
Answer:-2) నాలుగునెలలు
26.బ్లడ్ గ్రూపు తెలియని వ్యక్తికి ఏ గ్రూపు బ్లడ్ను సురక్షి తంగా ఇవ్వగలవు? (SI 2007) 1) ORh+ 2)O Rh- 3) AB Rh¯
4) AB Rh+
Answer:-2)O Rh-
27.రక్తం ఎర్రగా ఉండుటకు కారణం?
1) ఎర్రరక్త కణాలు 2) తెల్లరక్తకణాలు 3) హిమోగ్లోబిన్ 4) ప్లాస్మా
Answer:-3) హిమోగ్లోబిన్
28.ఈ క్రింది వానిలో శరీరానికి రక్షక భటులుగా వ్యవ హరించునది?
1. తెల్లరక్తకణాలు
2) గుండె
3) హార్మోనులు
4) ఎర్ర రక్తకణాలు
Answer:-1. తెల్లరక్తకణాలు
29.తెల్ల రక్తకణాల జీవనకాలం ?
1)12 - 13 రోజులు 2) 22 - 26 రోజులు
3) 16 - 18 రోజులు 4) 18 - 21 రోజులు
Answer:-1)12 - 13 రోజులు
30.కె.లాండయినర్ మానవ రక్తాన్ని ఎన్ని వర్గాలుగా విభజించాడు?
1) 4. 2)3. 3) 5. 4) 2
Answer:-2)3
31.సగటున ఆరోగ్యవంతమైన మానవునిలో ఎంత రక్తం ఉంటుంది ?
1)5 లీటర్లు 2) 6 లీటర్లు 3) 7 లీటర్లు
4) 4 లీటర్లు
Answer:-1)5 లీటర్లు
32.రక్త ప్రసరణ పితామహుడు ?
1) పాల్బెర్గ్
2) హెచ్.జె.ముల్లర్
3) విలియమ్ హర్వే
4) ఫ్రాన్సిస్ గాల్టన్
Answer:-3) విలియమ్ హర్వే
32.మానవ రక్త వర్గాలు ప్రధానంగా?
1)5
2)6
3)3
4)4
Answer:-4)4
33.ఎర్రరక్తకణాలు ఎచ్చట ఏర్పడుతాయి?
1) థైరాయిడ్
2)ఎడ్రినల్
3) థైమస్
4) అస్థిమజ్జ
Answer:-4) అస్థిమజ్జ
34.క్రిందివానిలో ఎర్రరక్తకణాలు లేని జీవి ?
1) నెమలి
2) పాము
3) కప్ప
4) వానపాము
Answer:-4) వానపాము
35.AB రక్త గ్రూపు ఉన్న వారు కొన్ని సమయాల్లో విశ్వ వ్యాప్త స్వీకర్తలుగా పిలువబడటానికి కారణం?
1) ఆంటీబాడీలు ఉండటం వలన
2) ఆంటీబాడీలు లేకపోవటం వలన
3) ఆంటీజెన్స్ లేకపోవటం వలన
4)ఆంటీబాడీలు, ఆంటీజెన్స్ రెండూ లేకపోవటం వలన
Answer:-2) ఆంటీబాడీలు లేకపోవటం వలన
36.కింది వాటిలో ఏది లేనప్పుడు రక్తం గడ్డ కట్టదు ?
1) ఇనుము
2) కాల్షియం
3) భాస్వరం
4) పై వాటిలో ఏదీ కాదు
Answer:-2) కాల్షియం
37.రక్త పీడనాన్ని కొలిచే పరికరం ?
1) థర్మామీటరు
2) భారమితి
3) స్పిగ్నోమానోమీటర్
4) లాక్టోమీటర్
Answer:-3) స్పిగ్నోమానోమీటర్
38.ఒక వ్యాధిని నివారించగల శక్తిని ఇచ్చే రక్త భాగాలు?
1) న్యూట్రోఫిల్స్
2) లింపోసైట్స్
3) అన్ని లూకోసైట్స్
4) మోనోసైట్స్
Answer:-2) లింపోసైట్స్
39.జనాభాలో అధిక సభ్యులలో ఉండే రక్త గ్రూపు ?
1)O
2)B
3)A
4)AB
Answer:-2)B
40.రక్త ప్రవాహం జరిగే మార్గము ?
1) హృదయవ్యవస్థ
2) శ్వాసక్రియవ్యవస్థ
3) మూత్రవ్యవస్థ
4) హృదయ నాళికా వ్యవస్థ
Answer:-4) హృదయ నాళికా వ్యవస్థ
41.ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపు PH (ఉదజని) సూచిక) ఎంత ?
1)7.4
2)13.0
3)4.8
4)0.0
Answer:-1)7.4
42.లుకేమియా వ్యాధి దేనికి సంబంధించినది?
1) నరాలు
2) రక్తం
3) చెవులు
4) ఊపిరితిత్తుల
Answer:-2) రక్తం
43.నత్తలో రక్తం రంగు ?
1) నీలం
2) ఎరుపు
3) నలుపు
4) తెలుపు
Answer:-1) నీలం
44.రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడే విటమిన్?
1)A
2)B
3)K
4)D
Answer:-3)K
45.తండ్రి యొక్క రక్తం గ్రూపు '0' మరియు తల్లి యొక్క రక్తం గ్రూప్ ఎబి అయితే, వారికి పుట్టే పిల్లలకు ఏ రక్తం గ్రూపులు వచ్చే అవకాశం ఉంది?
1) ఒ, ఏబి,ఏ
2)ఏ, ఒ
3) బి, ఎబి
4) ఎ,బి,
Answer:-) ఎ,బి,
46.మానవ ఆహారములో ఇనుము యొక్క లోపము దీనికి దారి తీయును?
1)గొంతు కణితి (గాయిటర్)
2) స్కర్వీ
3) అనీమియా
4) రికెట్స్
Answer:-3) అనీమియా
47.రక్తంలో మొత్తం ఉప్పు మోతాదు సుమారుగా? (
1) 1.85% -1.9%
2) 11.85%- 11.9 %
3) 0.85% 0.9%
4) 2.85% - 2.9%
Answer:-3) 0.85% 0.9%
48.పాలిగ్రాఫ్ పరికరంతో పరీక్షించినపుడు ఒక వ్యక్తి అబద్దం చెబుతున్నప్పుడు ఈ క్రింది వాటిలో ఏమి జరుగుతుంది?
ఎ) అతని రక్తపీడనం పెరుగు
తుంది.
(బి) అతని నాడి వేగం పెరుగుతుంది. సి) అతని చర్మం నల్లబడుతుంది.
డి) అతనికి తుమ్ము/ దగ్గు వస్తుంది.
1. ఎ మరియు బి
2. సి మరియు డి.
3. ఎ,బి మరియు సి
4. బి,సి మరియు డి.
Answer:-1. ఎ మరియు బి