శ్వాస వ్యవస్థ (Respiratory System)
1)బ్రాంకైటిస్ వ్యాధి దేనికి సంబంధించినది ? 1) రక్తం 2) కాలేయం 3) గుండె 4)శ్వాసనాళం
Answer:-4)శ్వాసనాళం
2)మనం పీల్చేగాలిలో ఉండు ఆక్సిజన్ యొక్క ఘన పరిమాణ శాతం ?
1) 30 % 2)20 % 3) 40% 4) 60%
Answer:-2)20 %
3.మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయ వ్యాధి హాని
కలిగిస్తుంది?
1) చెవులు 2) మూత్రపిండాలు 3) కళ్ళు 4)ఊపిరితిత్తులు
Answer:-4)ఊపిరితిత్తులు
4.అన్నవాహిక పొడవు దాదాపు ?
1) 6 మీటర్లు 2) 8 మీటర్లు 3) 5 మీటర్లు 4) 4 మీ
Answer:-2) 8 మీటర్లు
5.సిలికోసిస్ ?
1) నరాలవ్యాధి
2) మూత్రపిండాలవ్యాధి
3) ఊపిరితిత్తుల వ్యాధి 4) కాలేయవ్యాధి
Answer:-3) ఊపిరితిత్తుల వ్యాధి
6.క్రిందివానిలో ఎంజైమ్ ?
1) గ్లూకగాన్ 2) ఇన్సులిన్ 3) సొమెటో ట్రాఫెన్
4)ట్రిప్సిన్
Answer:-4)ట్రిప్సిన్
7.ఎంజైమ్లు దేనిలో ఉపయోగపడును ?
1) శ్వాసక్రియ 2) ఆహారం జీర్ణం కావడానికి
3) రక్షణవ్యవస్థ 4) పాంక్రియాస్
Answer:- 2) ఆహారం జీర్ణం కావడానికి
8.ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఊపిరితిత్తుల బరువు ఎంత ఉంటుంది ?
1)0.91 కేజీ 2) 10 కేజీ 3) 0.5 కేజీ 4) 2.5 కేజీ
Answer:-1)0.91 కేజీ
9.లాలాజలంలో ఉండే ఎంజైమ్ ?
1) పెప్సిన్ (2) అమైలేజ్ 3) టయిలిన్ 4) లైపేజ్
Answer:-(2) అమైలేజ్
10.మానవ జీర్ణ వ్యవస్థకు సంబంధించి, క్రింది ప్రవచ నాలను పరిగణించండి?
ఎ) చిన్నప్రేవు దాదాపుగా 7 మీటర్ల పొడవు ఉంటుంది బి) పెద్దప్రేవు వెడల్పుగా ఉండి చిన్నప్రేవుకంటే
తక్కువ పొడవు ఉంటుంది. సి) పెద్ద(పేవు దాదాపుగా 1.5 మీటర్లపొడవు ఉంటుంది.
1) ఎ మరియు బి
2) బి మరియు సి
3) పైవేవీకావు 4)పైవన్నీ
Answer:-4)పైవన్నీ
11.ఇన్సులిన్కి దీనితో సంబంధం ?
1) జాండిస్(కామెర్లు) 2) మలేరియా 3) కాన్సర్
4)డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం)
Answer:-4)డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం)
11.ఎంజైమ్లు ?
1)ఆమ్లాలు
2) ఆల్కహాల్స్
3) ప్రోటీన్లు. 4)కార్బన్లు. Answer:-. 4)కార్బన్లు
12.ఊపిరితిత్తులను చుట్టి ఉండే రెండుపొరల అమరిక?
1). పేగు అంతర్వర్తనం 2) బహుస్తరము
3) గుండె త్వచము 4) పేగు కుహరం
Answer:-2) బహుస్తరము
13.పయోరియా వ్యాధి దేనికి సంబంధించినది ?
1) గుండె 2)చిగుళ్ళు 3) ఊపిరితిత్తులు 4) ముక్కు
Answer:-2)చిగుళ్ళు
14.కొత్తగా పుట్టిన బేబీలో శ్వాసక్రియ ?
32 సార్లు 2) 26 సార్లు 3) 28 సార్లు 4) 72 సార్లు
Answer:-32 సార్లు
15.క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అనుటకు కారణం
1) వినాళభాగం, నాళ సహిత భాగం రెండూ కలిగి ఉంటుంది. 2) ఇది ఎంజైములను మరియు హార్మోన్లను స్రవిస్తుంది 3) ఇది జీర్ణక్రియలో మరియు గ్లూకోజ్ నియంత్రణలోపాల్గొంటుంది.
4) పైవన్నీ
Answer:-4) పైవన్నీ
16.క్రింది వానిలో సరియైనది
(ఎ) ఉచ్చ్వాస, నిశ్చ్వాసంలోని నైట్రోజన్ శాతాలలో మార్పు ఉండదు
బి) ఉచ్ఛ్వాసంలోని ఆక్సిజన్ శాతం నిశ్చ్వాసంలోని
ఆక్సిజన్ శాతం కంటే ఎక్కువ?
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) ఏదీకాదు
Answer:-3) ఎ, బి
17.క్రింది ఏ జీవిలో జాకబ్సన్ అనే జ్ఞానేంద్రియం ఉంటుంది.?
A) పాము 2) తేలు 3) బల్లి 4) రొయ్య
Answer:-A) పాము
18.క్రింది వానిలో శ్వాసవ్యవస్థకు సంబంధించిన వ్యాధి ఏది
1) డిప్తీరియా
2) పయేరియా
3) మలేరియ4) డయేరియా
Answer:-1) డిప్తీరియా
19.శ్వాసక్రియా రేటు ఎవరిలో ఎక్కువగా ఉంటుంది
1) చిన్నపిల్లలు
2) యువకులు
3) మధ్యవయస్కులు 4) ముసలివారు.
Answer:-1) చిన్నపిల్లలు
20.క్రింది వానిలో సరియైనవి.
ఏ )వాయుశ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరిగి గ్లూకోజ్
పూర్తిగా విచ్ఛిత్తి చేయబడుతుంది.
బి) అవాయు శ్వాసక్రియ ఆక్సిజన్ లేని సమక్షంలో జరిగి గ్లూకోజ్ పూర్తిగా విచ్ఛిత్తి చేయబడుతుంది.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) ఏదీకాదు. Answer:-ఏ )వాయుశ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరిగి గ్లూకోజ్
20.రేడియోధార్మిక కిరణాల ప్రభావానికి మొదట గురయ్యేభాగం ఏది?
1) మెదడు
2) మూత్రపిండాలు
3) హృదయం (4) ఊపిరితిత్తులు
Answer:-(4) ఊపిరితిత్తులు
21.క్షీరదాల కుడి మరియు ఎడమ ఊపిరితిత్తులలోని లంబికల సంఖ్య మరియు వాటిని చుట్టుతూ ఉండే పూరాత్వచాల సంఖ్య వరుసగ
1)3,2,2 2) 2,3,2 3) 2,2,3 4) 3,3,2
Answer:-1)3,2,2
22.జతపరుచుము
శ్వాసేంద్రియం. శ్వాసక్రియక
1) ప్లాస్మాత్వచం. ఎ. చర్మశ్వాసక్రియ
2) పుస్తకాకార. బి. వ్యాపనం
3) పుస్తకాకార మొప్పలు. సి) పుపుస శ్వాసక్రియ
4) చర్మం,. డి) జల శ్వాసక్రియ
Answer:-2)1-B, 2-C, 3-D, 4-A