6. విసర్జక వ్యవస్థ (Excretory System)
1.అప్పుడే పోసిన మూత్రము దాదాపుగా వాసన ఉండదు, దానిని నిల్వ ఉంచితే గాఢమయిన అమ్మోనియా వాసన వస్తుంది దీనికి కారణం?
1) యూరియా సైకిల్ ద్వారా యూరియా, అమ్మోనియా గా మార్పుచెందుతుంది
2) బాక్టీరియా ద్వారా యూరియా, అమ్మోనియాగా మార్పుచెందుతుంది
3) యూరిక్ ఆమ్లము మరియు యూరియా,
అమ్మోనియాగా మార్పుచెందుతాయి.
4) యూరిక్ ఆమ్లము, యూరియా మరియు క్రియా టిన్, అమ్మోనియాగా మార్పు చెందుతాయి.
Answer:-
2) బాక్టీరియా ద్వారా యూరియా, అమ్మోనియాగా మార్పుచెందుతుంది
2.విసర్జన అవయవము ?
1) కాలేయం
2) మూత్రపిండము
3) పొట్ట (కడుపు)
4) గుండె
Answer:-2) మూత్రపిండము
3.మూత్రపిండములోని ఏ భాగంలో మూత్రము వడపోయబడుతుంది. ?
1)వృక్క (నెఫ్రాన్)
2) వృక్క ధమని (రీనల్ ఆర్టరీ)
3) మూత్రకోశము (యూరినరీ బ్లాడర్
4) ప్రసేకము (యూరెత్రా)
Answer:-1)వృక్క (నెఫ్రాన్)
5.మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్ళలో అధికంగా ఉండునది?
1)కాల్షియం
2) సోడియం ఎసిటేట్
3) మెగ్నీషియం సల్ఫేట్
4) కాల్షియం ఆక్సలేట్
Answer:-4)కాల్షియం ఆక్సలేట్
6.నెఫ్రాలజీ ఏ అధ్యయన శాస్త్రం ?
1)వేలిముద్రలు
2) మూత్రపిండాల మందులు
3) గర్భధారణ మందులు
4) ఆహారం పోషణ
Answer:-2) మూత్రపిండాల మందులు
7.మూత్రము పసుపుపచ్చగా ఉండుటకు కారణం. అందులో ఉన్న పిగ్మెంట్ ?
1) ఆల్బుమిన్ సల్ఫర్
2సల్ఫర్
3) బైలిరూబిన్
4) పిగ్మెంట్స్
Answer:-3) బైలిరూబిన్
8.డయాలసిస్ దేని నివారణ కోసం వాడతారు ?
1) మూత్రపిండాల క్షీణత
2) గుండె బలహీనత
3) మెదడు వ్యాధి
4) పైవేవీకావు
Answer:-1) మూత్రపిండాల క్షీణత
9.మానవ శరీరంలో యూరియా ఎందులో ఉత్పత్తి అవుతుంది ?
1) కాలేయం
2) ప్లీహం
3) మూత్రపిండాలు
4) క్లోమం
Answer:-3) మూత్రపిండాలు
10.ప్లనేరియాలోని విసర్జకావయవాన్ని ఏమంటారు? 1) మాల్ఫీజియన్ నాళిక
2) మొప్పలు
3) జ్వాలాకణం
4) వృక్క భాగం
Answer:-) జ్వాలాకణం
11.క్రిందివాటిలో ఏది విటమిన్ ?
1)ఫోలిక్ ఆమ్లం
2) సిట్రిక్ ఆమ్లం
3) లినోలిక్ ఆమ్లం
4) గ్లూటామిక్ ఆమ్లం
Answer:-1)ఫోలిక్ ఆమ్లం
12.క్రింది వానిలో అమోనోటెలిక్ జీవి ఏది :
1) అస్థిచేపలు
2) కీటకాలు
3) పక్షులు
4) వానపాము
Answer:-) అస్థిచేపలు
13.హరితగ్రంథులు అనే విసర్జకవయవాలు గల జంతువు
1) రొయ్యలు
2) ప్లనేరియా
3) జలగ
4) అమీబా
Answer:-) రొయ్యలు
14.జీవితాంతం నీరు త్రాగని జీవి ఏది
1) బొద్దింక
2) పీతలు
3) లెపిస్మా
4) ప్లనేరియా
Answer:-3) లెపిస్మా
15.జతపరుచుము
జంతువులు. విసర్జకావయవాలు
1) అమీబా. ఎ. ఫ్రీడియా
2) బద్దెపురుగు. బి. మాల్ఫీజియన్ నాళికలు
3) జలగ. సి. జ్వాలాకణాలు
4) కీటకాలు. డి. సంకోచరిక్తికలు
Answer:-1)D,2)C ,3)A, 4)B
16.జతపరుచుము.
జంతువులు. విసర్జక పదార్థం
1) సాలెపురుగు. ఎ. గ్వా
2) సముద్ర పక్షులు. బి. TMO
3) టీలియాస్టిచేపలు. సి. గ్వానిన్
4) మృదులాస్థిచేపలు. డి.యూరియా
Answer:-1)C,2)A, 3)B 4)D
17.క్రింది వానిలో సరియైనది
ఎ) కాల్షియం పాస్ఫేట్, కాల్షియం ఆక్టోలేట్, యూరిక్
ఆమ్ల స్ఫటికాలను కిడ్నీ స్టోన్స్ అంటారు.
బి) డయాలసిస్ యంత్రాన్ని తయారుచేసినది -విలియం colf
1) మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) ఏదీకాదు
Answer:-3) ఎ, బి
18.ఆల్బుమినూరియా అనగా
1) మూత్రం ద్వారా ప్రోటీన్ల నష్టం
2) మూత్రం ద్వారా రక్తం నష్టం
3) మూత్రం ద్వారా రాళ్ళు నష్టం
4) మూత్రం ద్వారా గ్లూకోజ్ నష్టం
Answer:-1) మూత్రం ద్వారా ప్రోటీన్ల నష్టం
19.మూత్రవిసర్జన తర్వాత వాసనకు కారణం
1) అమ్మోనియా
2) యూరిక్ఆమ్లం
3) యూరియా
4) క్రియాటినిన్
Answe
r:-1) అమ్మోనియా