Saubhagya scheme
ప్రధాన్ మంత్రి సహజ్ బిజిలి హర్ గర్ యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఉచితంగా గా విద్యుత్ పంపిణీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం గా చెప్పవచ్చును.
ప్రధాన్ మంత్రి సహజ్ బిజిలి హర్ గర్ యోజన పథకం. సౌభాగ్య పథకం నూ నరేంద్ర మోడి గారు ప్రారంభించడం జరిగింది.
అసలు ఈ పథకం ఎందుకు ప్రారంభించారు అంటే ఇండియా లో ప్రతి ఇంటికీ విద్యుత్ పంపిణీ చేయడం దీని యొక్క లక్ష్యం.
ఈ సౌభాగ్య పథకం నూ నరేంద్ర మోడి గారు సెప్టెంబర్ 25 2017 ప్రారంభించడం జరిగింది.
ఈ సౌభాగ్య పథకం యొక్క బడ్జెట్ రూ 16,320 కొట్లు కేటాయించడం జరిగింది.
గ్రాస్ బడ్జెట్ సపోర్ట్ ఎంత అంటే రూ 12, 320కోట్లు
పల్లెటూరులకి రూ14.025 కేటాయించారు
పట్టణాలు కి రూ 2.295 కోట్లు కేటాయించారు.
ఈ పథకం కి ఫండ్ అనేదే 60 % సెంటర్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ 10% మిగిలిన అమౌంట్ నీ లోన్స్ రూపంలో కవర్ చేస్తారు.ఆల్ ఇండియా టెర్రిటరీ ఇండియా లో ఉన్న అన్ని రాష్ట్రాలు కు ప్రతి యొక్క ఇంటికీ 31డిసెంబర్ 2018 తేది కల విద్యుత్ పంపి
ణీ చేయాలి.