Dr br ambedkar దూర విద్య నోటిఫికేషన్
కాకతీయ విశ్వ విద్యాలయం దూర విద్య కేంద్రం5 అందిస్తున్న డిగ్రీ మరియు పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లమో ఒరియంటేషన్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది అక్టోబర్ 15 -2024
వరకు అర్హులు అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని తేలియజేయడం జరుగుతుంది.
మొత్తం 33 రకాల సంబంధించిన కోర్సు లు అందిస్తున్నారు :-
డిగ్రీ లో బి ఎ ,బీ కాం (జనరల్ అండ్ కంప్యూటర్) బీబీఎ,బీఎస్సీ ,
బీ ఎల్ఐస్సి
పీజీ లో ఎం ఎ తెలుగు ,
ఇంగ్లీష్ ,
హిందీ, సంసృతం ,
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ,
పొలిటికల్ సైన్స్,
ఎకనామిక్స్,
హిస్టరీ రూరల్ డెవలప్మెంట్ ,
సోషియాలజీ ,
హెచ్ ఆర్ యం,
ఎం.కామ్,
సొషల్ వర్క్,
జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్,
ఎం ఎస్సీ సైకాలజీ
గణిత శాస్త్రం
ఎన్విరాల్ మెంటల్ సైన్స్
ఫిజిక్స్
కెమిస్ట్రీ
వృక్ష జంతు శాస్త్రము
ఎం ఎల్ ఐ ఎస్సీ
కోర్సు లు అందిస్తున్నారు.
డిప్లొమా కోర్సులో కోర్సు లు;-
కంప్యూటర్ అప్లికేషన్స్
గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్
యోగ సర్టిఫికెట్ కోర్సులు:
సీ ఎల్ ఐ ఎస్సీ
మిమిక్రీ లో ఒరినటేషన్ లో కోర్సు లో నోటిఫికేషన్ల జారీ చేశారు.
అర్హులైన అభ్యర్థుల కోర్సు లకు అవసరమైన సర్టిఫికెట్ మరియు ఫోటో లు జత చేసీ కోర్సు ఫీజు ఆన్లైన్ లో గానీ దూర విద్య కేంద్రం ఎస్బిఐ ఎక్స టెన్షన్ కౌంటర్ నుంచి చలాన ద్వారా కూడా చెల్లించవచ్చు.
కోర్సు ఫీజు చెల్లించడానికి మరిన్ని వివరాలకు ఈ క్రఫోన్ నెంబర్ సంప్రదించండి.ఫోన్ నెంబర్:-0870-2461480, మరియు 2461490
నెంబర్ కి ఫోన్ చేసే తెలుసుకోవచ్చు.