తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వివిధ రకాల విభాగాలు కింద నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు పోస్టు బోర్డు వెబ్సైట్
[https:/mhsrb.telangana.gov.in] అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతోంది.
HTML Table Generator
Header 1 | Header 2 | Header 3 | Header 4 |
---|---|---|---|
ఉద్యోగ సమాచారం పూర్తిగా తెలుసుకుందాం:-
తెలంగాణ ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ బోర్డు నోటిఫికషన్ ఇవ్వడం జరిగింది వివిధ రకాల విభాగాలు కింద నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు పోస్టు బోర్డు నోటిఫికేషన్ల జారీకి చేయడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు:-
అప్లికేషన్ ప్రారంభం:-28 సెప్టెంబరు 2024
ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ తేది :-14 అక్టోబరు 2024
అప్లికేషన్ సవరించడానికి తేది:- 16అక్టోబర్ 2024 ఉదయం నుంచి 10.30 నుండి 17 అక్టోబర్ 2024 సాయంత్రం 5 గంటలు లోపు సవరిచుకోవచ్చు.
పరీక్ష తేదీలు (CBT):- 17-11-2024
అప్లికేషన్ ఫీజు వివరాలు:-
జనరల్ అభ్యర్ధులు:- 500
SC ST BC EWS PH & EX-SERVICEMEN OF TELANGANA STATE :- 200
Note :-Other state person fee not exampted
జీతం ఎంత
పోస్ట్ పేరు :- నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్
జీతం:-36,750 నుంచి 1,06,990
ఖాళీలు మరియు వయో పరిమితిని:-
మొత్తం జాబ్ లు 2050 ఉన్నాయి. వయస్సు 18 నుంచి 46 వరకు ఉండవచ్చు.
ఖాళీలు సమాచారం
పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ 1576 18నుంచి 46
వైద్య విధాన పరిషత్. 332
ఆయుష్. 61
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివింటింటీ మెడిసిన్:- 1
అంకాలజీ . 80
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్:-
నర్సింగ్ ఆఫీసర్ ANM /BSC. NURSING
రిజిస్ట్రేషన్ నర్సింగ్ కౌన్సిల్ లో నమోదు చేసుకోవాలి.
ఎలా సెలెక్ట్ చేస్తారు
కంప్యూటర్ బేస్ టెస్ట్ ఉంటుంది
ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి.
కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ వారికి 20 పాయింట్స్ ఇస్తారు.
ఎలా అప్లయ్ చేయాలి
స్టాఫ్ నర్సు పోస్టు బోర్డు వెబ్సైట్
[https:/mhsrb.Telangana.gov.in]
ఆన్లైన్ చల్లన్ ఉంటుంది.