Free mechine scheme
ఈ ఉచిత కుట్టు మిషను పథకం విశ్వ కర్మ యోజన పథకం లో ఒక్క పథకం గా చేపవచ్చును. ఈ పథకం ను నరేంద్ర మోడి గారరు 17సెప్టెంబర్ 2023 ప్రారంభించడం జరిగింది. ఈ స్కీం 18 సంవత్సరాలు పైన స్త్రీ లకు మాత్రమే అర్హులు.
ఈ స్కీం వల్ల మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉచిత కుట్టు మిషన్ ఇస్తారు.
ఏమి సర్టిఫికెట్ కావాలి
ఆధార్ కార్డు
కుల సర్టిఫికెట్
ఆదాయ సర్టిఫికెట్
బ్యాంక్ అకౌంట్
ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్
పాన్ కార్డు
రేషన్ కార్డు
పాస్ ఫోటో
ఆన్లైన్ ఎలా చేయ్యాలి:-
ఆన్లైన్ అయ్యాక ఏమి చెయ్యాలి.:-
ట్రైనింగ్ ఎన్ని రోజులు:-
ఫ్రీ
మిషన్ ఎలా ఇస్తారు:-