. పోషక పదార్థాలు (Nutrients).
20) గ్రుడ్డులో లభించేది ? 1) రాగి. 2) సిలికాన్ 3) కార్భన్ డైఆక్సైడ్. 4) సల్ఫర్
Answer:-4) సల్ఫర్
21.పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది?)
1)A. 2)B. . 3) D. 4)K
Answer:- 2)B
22.ఫాస్పరస్ ఎక్కువగా లభించే ఆహార పదార్ధము ?
1) ఉల్లిపాయలు. 2) గ్రుడ్డులో పచ్చసొన 3) మామిడి. 4)కొబ్బరికాయ
Answer:-2) గ్రుడ్డులో పచ్చసొన
23.విటమిన్ డి రసాయన నామం?
1) బయోటిన్. 2) రెటినోల్ 3) ఆస్కార్బిక్ యాసిడ్
(4) కాల్సిఫెరాల్
Answer:-
(4) కాల్సిఫెరాల్
23.బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
1) ఎ. 2) బి. 3) సి. 4) డి
Answer:-2) బి.
24.నత్రజని సంబంధిత ఆహారం? 1) ప్రొటీన్ 2) లిపిడ్. 3) సాల్ట్స్. 4) కార్బోహైడ్రేట్స్
Answer:-4) కార్బోహైడ్రేట్స్
25.కోడిగుడ్డులో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. ఇంకా వేరే ఏమి ఉంటాయి?
1) విటమిన్ ఎ 2) విటమిన్ బి. 3) ఇనుము 4) పైవన్నీ
Answer:- 4) పైవన్నీ
26.సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్?
1) ఎ. 2)డి 3)కె 4) ఇ. .(Answer:-2)డి
27.సి విటమిన్ ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా లభించేను ?
1) ఆపిల్ పండు. 2) సిట్రస్ జాతి. 3) అరటి పండు (4) సీతాఫలం
Answer:-2) సిట్రస్ జాతి
28.ఎస్కార్బిక్ ఆమ్లంగా ఏ విటమిన్ని పిలుస్తారు?
1) ఎ 2) బి. 3) సి. 4) డి
Answer:-3) సి.
30.పాలు, మాంసం, కోడిగుడ్లు దేనికి మంచి వనరులు?
1) మాంసకృత్తులు. 2) పిండి పదార్ధాలు
3) క్రొవ్వు. 4) విటమిన్లు
Answer:-1) మాంసకృత్తులు
31.రక్తంలో ఏ రకం చక్కెర గణనీయ పరిమాణంలో ఉంటుంది. 1) గ్లూకోజ్. 2) ఫ్రక్టోజ్. 3) లాక్టోజ్ 4) సుక్రోజ్
Answer:-1) గ్లూకోజ్.
32.తల్లి పాలలో అత్యధికముగా ఉండు మూలకం ? 1) ఇనుము 2) మెగ్నీషియం 3) పొటాషియం 4) కాల్షియం
Answer:-1) ఇనుము
33.ఎ విటమిన్ ఆహారంలో లోపించినచో దెబ్బతినే అవయవం? శ
1) కళ్లు. 2) చర్మం. 3) గొంతు. 4) కాలేయము
Answer:-1) కళ్లు
34.తృణ ధాన్యాలలో ఎక్కువగా ఉండేది ఏది?
1) గ్లూకోజు. . (2) పిండిపదార్ధం. 3) మాల్టోజుడ్. 4) మాంసకృత్తులు 5) క్రొవ్వుపదార్ధం
Answer:- (2) పిండిపదార్ధం.
34.పప్పుదినుసులు వీటి యొక్క మంచి ఆధారములు?
1) కార్బోహైడ్రేటులు. 2) క్రొవ్వులు 3) విటమిన్లు 4) ప్రోటీనులు
Answer:-4) ప్రోటీనులు
35.మానవ ఆహారములో ఇనుము యొక్క దీనికి దారి తీయును? లోపము?
1) గొంతు కణితి (గాయిటర్) 2) స్కర్వీ 3) అనీమియా
4) రికెట్స్
Answer :-3) అనీమియా
36.క్రింది వానిలో ప్రోటీనులు కానిది ఏది? 1) బియ్యం 2) మాంసం 3) పప్పులు 4) గ్రుడ్లు
Answer:-1) బియ్యం
37.తక్షణ శక్తి కొరకు క్రీడాకారులు దీనిని తీసుకొందురు?
1)సుక్రోజ్ 2) విటమిన్-సి. 3) సోడియం క్లోరైడ్ 4) పాలు
Answer:-1)సుక్రోజ్
38.డాక్టర్లు మనము ఆహారమును వనస్పతి నెయ్యిలో కన్నా నూనెలో వండవలయునని సిఫారసు చేయుదురు. ఎందుకు?
1) నూనె సంతృప్త క్రొవ్వులను కలిగి ఉండును
2) నూనె అసంతృప్త క్రొవ్వులను కలిగి ఉండును. 3) నూనె ఆహారమును రుచిగావించను. 4) వనస్పతి నెయ్యి జీర్ణించుటకు కష్టము
Answer:-1) నూనె సంతృప్త క్రొవ్వులను కలిగి ఉండును
39.నీటిలో కరిగే విటమిన్ లు ఏవి? 1) B.C 2) A.D. 3) B.D
4) C.A
Answer:-1) B.C
40.ఆహారములో అయోడిన్ లోపించడం వలన వచ్చే వ్యాధి? 1.గాయిటర్ 2) ఎనీమియా 3) క్షయ 4) రికెట్స్
Answer:-1.గాయిటర్
41.గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది?
1) కెరాటిన్. 2) అల్బుమిన్ 3) కొల్లాజెన్ 4)4) హిమోగ్లోబిన్
Answer:-2) అల్బుమిన్
42.జంతు ఆహార ఉత్పత్తులలో మాత్రమే కనిపిస్తూ వృక్ష సంబంధిత ఆహార ఉత్పత్తులలో కనిపించని విటమిన్2 ?
1) ఎ. 2) కె 3) సి. 4) బి12
Answer:-4) బి12
43.క్యారట్లో ఎక్కువగా లభించే విటమిన్?
ఏ. 2) డి. 3) సి 4) ఇ
Answer:-A)ఏ
44.శరీరానికి అవసరమైన ఇనుము దేనిలో అధికంగా ఉంది?
1)ఆకుకూరగాయలు 2) పాలు. 3) కోడిగుడ్లు-
4) కాలిఫ్లవర్
Answer:-
1)ఆకుకూరగాయలు
45.క్రిందివానిలో ఇనుము దేనిలో అధికంగా ఉంటుంది
1 ఆకుకూరలు. 2) పాలు
3) పెరుగు 4)కాలిఫ్లవర్
Answer:- ఆకుకూరలు
46.కళ్ళను ఆరోగ్యవంతంగా పనిచేయుటకు దోహదపడే విటమిన్?
1)ఎ 2) డి. 3) కె 4) ఇ
Answer:-1)ఎ
47.ఎముకలు, పళ్ళు ఏర్పడటానికి ముఖ్యమైన విటమిన్?
1)ఎ 2) డి. 3) కె 4) ఇ
Answer:-2) డి
48.మానవ శరీరంలో ఎక్కువగాఉండేవి ? 1) మాంసకృత్తులు (2) నీరు 3) క్రొవ్వు పదార్ధము 4) ప్లాస్మా
Answer:-(2) నీరు
49.ఆహారంలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే జబ్బు 1) స్కర్వీ 2)ఎరికెట్స్(దొడ్డికాళ్ళు) 3) బెరిబెరి
4) రేచీకటి
Answer:-2)ఎరికెట్స్(దొడ్డికాళ్ళు
50.సూర్యకాంతి దేనికి అత్యుత్తమ వనరు ?
1) ఎ
2) డి
3) బి
4) సి
Answer:-2) డి
51.రేచీకటికి కారణం ప్రధానంగా ఏ విటమిన్ లోపం?
1. ఏ 2) డి. 3) కె. 4) ఇ
Answer:-1. ఏ
52.గాయాలు మానటంలో, ఎముకల విరుగుడులను త్వరగామాటంలో తోడ్పడే విటమిన్ ?
1) ఎ 2) డి 3) కే 4)సి
Answer:-4)సి
52.మామిడి, బొప్పాయి, టమాటాలలో ఉండే విటమిన్?
ఎ. 2)డి. . 3)కె. 4) సి
Answer:-1)ఎ
53).తాజా పండ్లలో ఉండే విటమిన్?
1) ఎ 2) డి 3)కె 4) సి
Answer:-4) సి
54.కాలేయంలో నిలువఉండే విటమిన్?
1)ఎ. 2) డి. 3)ఈ. 4) సి
Answer:-2) డి.
54.సాధారణంగా గర్భవతుల్లో లోపించేది?
1) సోడియం & కాల్షియం 2) సోడియం & ఇనుము 3) ఇనుము & మెగ్నీషియం 4) కాల్షియం & ఇనుము
Answer:-4) కాల్షియం & ఇనుము
55.విటమిన్ ఇ రసాయన నామం?
1)టోకోఫెరాల్ 2) కెరోటిన్. 3) బయోటిన్ 4) కాల్సిఫెరాల్
Answer:-1)టోకోఫెరాల్
56.విటమిన్ కె ను కనుగొన్నది ?
1). డాయిసీ డాం 2) మెక్ కల్లమ్ 3) జెన్నర్ 4) కాల్సిఫెరాల్
Answer:-1). డాయిసీ డాం
57.తల్లిపాలలో అధికంగా ఉండేది?
1)విటమిన్స్ 2) ప్రోటీన్స్ 3) ఎంజైమ్స్ 4) సాల్టీస్
Answer:-2) ప్రోటీన్స్
58.విటమినుల చరిత్ర ప్రారంభకాలం ?
1) 18వ శతాబ్దం 2) 17వ శతాబ్ధం 3) 15వ శతాబ్ధం 4) 16వ శతాబ్దం
Answer:-1) 18వ శతాబ్దం
59.ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఏ భాగానికి హాని కలిగిస్తుంది?
1) గుండె 2) మూత్రపిండాలు 3) ఊపిరితిత్తులు 4) ఎముకలు
Answer:-4) ఎముకలు
60.శరీరంలో క్రొవ్వుని నిలవచేసే కణాలు?
1) అడిపోసైట్స్ 2) ప్లేట్లెట్స్ 3) ఫైబ్రోబ్లాస్ట్స్ 4) గ్లియాల్ కణాలు
Answer:-1) అడిపోసైట్స్
61.కండసారి చక్కెర అను పేరు గల విటమిన్
1) థయామిన్
2) కాల్సిఫెరాల్
4) ఇనోసిటాల్
answer:-4) ఇనోసిటాల్
62.అప్పుడు జన్మించిన శిశువులో ఈ క్రింది విటమిన్ లోపం కనిపిస్తుంది.
1) టోకోఫెరాల్
2) థయమిన్
3) పిల్లోక్వినోన్
4) కాల్సిరాల్
Answer:-3) పిల్లోక్వినోన్
63.మనిషి చర్మంలో ఉండే డి-విటమిన్ పూర్వ రూపం.
1) B కెరోటిన్
2) ఎర్గోస్టిరాల్
3) ప్లావిన్ అడినిన్ న్యూక్లియోటైడ్
4) పై అన్నియూ
Answer:-2) ఎర్గోస్టిరాల్
64.వేడిచేస్తే తొందరగా నశించే విటమిన్. 1) డి. 2) కె. 3) సి. 4) ఎ
Answer:-3) సి.
65.W.H.O. సర్వే ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ -ఎ అవసరం.
1) 650మి.గ్రా
3) 500 మి.గ్రా
2) 700 మి.గ్రా
4) 750 మి.గ్రా
Answer:-4) 750 మి.గ్రా
67.హైపర్ విటమినోసిస్ ఆఫ్ విటమిన్ -డి అనగా . 1) విటమిన్ -డి తక్కువగా అవుట
2) విటమిన్ -డి ఎక్కువగా అగుట
3) విటమిన్ -డి పూర్తిగా లోపించుట
4) ఎ మరియు సి
3) విటమిన్ -డి పూర్తిగా లోపించుట
4) ఎ మరియు సి
Answer:-2) విటమిన్ -డి ఎక్కువగా అగుట
68.గర్భస్రావంతో భాదపడుతున్న స్త్రీ గర్భస్రావక నిరోధకంగా ఇచ్చే విటమిన్
1) కె
2)ఇ
3) డి
4) బి 12
Answer:- 2)ఇ
69.యాంటి న్యూరైటిస్ విటమిన్ కలిగిన ఆహారం
1) దంపుడు బియ్యం
2) తవుడు
3) గంజి
4) పై అన్నియు
Answer:-) పై అన్నియు
70.ప్రోటీన్స్లో గల అతి
ప్రధాన మూలకం.
1) సల్ఫర్
2) హైట్రోజన్
3) కార్బన్
4) నైట్రోజన్
Answer:-4) నైట్రోజన్
71:-బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటిన్స్ అని వేటిని అంటారు 1) అమైనో ఆమ్లాలు
3) పిండిపదార్థాలు
2) విటమిన్లు
4) ఏదీకాదు
Answer:-1) అమైనో ఆమ్లాలు
72. గోధుమ పిండి జిగటగా ఉండుటకు కారణమైన ప్రొటీన్లు
1) అల్బుమిన్
2) కోల్లాజెన్
3) గ్లుటినిన్
4) కాండ్రిన్
Answer:-) గ్లుటినిన్
73.సబ్బులలో ఎక్కువగా ఉండే ప్యాటీ ఆమ్లం. 1) పార్మిక్ ఆమ్లం 2) లినోలిక్ ఆమ్లం
3) స్టియారిక్ ఆమ్లం
4) ఎసిటిక్ ఆమ్లం
Answer:-3) స్టియారిక్ ఆమ్లం
74.ప్రపంచంలో, ఎక్కువ మందిలో లోపించిన మూలకం.
1) Ca
2) Fe. 3) O2 4) ఏదికాదు
Answer:-2) Fe.
75.ఈ క్రింది ఏ మూలక లోపం వలన పీజియన్ చెస్ట్ (పక్షివంటి చాతి) అను వ్యాధి కలుగును
1) పోటాషియం. 2) ఐరన్. 3) క్యాల్షియం. 4) ప్లోరిన్
Answer:-3) క్యాల్షియం
76.ఉల్లిలో గాటైన వాసనకు కారణం
1) కాల్షియం ఆక్సలేట్ 2) సోడియం సిట్రేట్ 3) సల్ఫర్ ఆక్సి ఆమ్లం 4) అమ్మోనియా
Answer:-సల్ఫర్ ఆక్సి ఆమ్లం
77.సముద్ర ఆహారంలో ప్రధానంగా లభించే
మూలకం.
1) Ca
2) l2
3) Na
4) F
Answer:-2) l2
78.ఈ క్రింది వానిలో ఫ్లోరిసిస్ వ్యాధికి విరుగుడుగా ఇచ్చే ఆహారం ఏది?
1) నిమ్మరసం
2) కాకర రసం
3) ఉప్పు+చక్కెరమిశ్రమం 4) చింతపండు రసం
Answer:-4) చింతపండు రసం
80.ఈ క్రింది ఏ మూలకం లోపం వలన పత్రాలు (నిర్ధారితం) రంగును కోల్పోతాయి.
1) K
2) P
3) N₂
4) S
Answer:-3) N₂
81.పంట ఆలస్యముగా కాపుకు రావడానికి
కారణమైన మూలకం.
1) నైట్రోజన్
2) పాస్పరస్
3) కాల్షియం
4) మెగ్నీషియం
Answer:-2) పాస్పరస్
82.పచ్చిగుడ్డు తాగే వారిలో లోపించే విటమిను
1) పోలిక్ ఆమ్లం
2) బయోటిన్
3) పాంటెథెనిక్ ఆమ్లం
4) రైబోప్లానిన్
Answer:-2) బయోటిన్
83.గర్భిణీ స్త్రీకి పోలిక్ ఆమ్లం ఉత్పత్తికి ఇచ్చే
మూలకం.
1) పోటాషియం
2) ఐరన్
3) కాల్షియం
4) ఏదికాదు
Answer:-2) ఐరన్
84.సరికానిది ఏది?
1) ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో B విటమిన్ లోపించును 2) బీర్ ఉండే
విటమిన్ - C
3) అప్పుడే పుట్టిన శిశువులో విటమిన్ K లోపంఎక్కువ.
4) ఆవుపాలు లేత పసుపు రంగుకు కారణం| రిబోఫ్లావిన్
Answer:-బీర్ ఉండే
విటమిన్ - C
85.. క్రింది వానిలో ఏ విటమిన్ ప్రతిరక్షకాల తయారీ, ప్రోటీన్ల జీవక్రియలో పాల్గొంటూ యాంటీ ఎనీమియా విటమిన్ గా పిలవబడుతుంది.
1) B12. 2) B3. , 3) B6 4) B9
Answer:-, 3) B6
86.క్రింది వానిలో క్యాన్సర్ నిరోధక విటమిన్ల సముదాయం ఏది?
1) A, D, E
2) A, C, E
3) A, D, C
4) A, D, K
Answer:-2) A, C, E
87.విటమిన్- Cకి సంబంధించి సరియైనది. ఎ) ఇది జంతుసంబంధ ఆహారపదార్థాలలో లభించదు.
బి) దీనిని స్లిమ్నస్ విటమిన్ అని కూడా అంటారు.
సి) ఇది యాంటి ఆక్సిడెంట్గా పనిచేయును.
1) ఎ, బి, సి
3) ఎ, బి
2) ఎ మాత్రమే
4) పైవన్నియు
Answer:-) పైవన్నియు
88.సరియైనది ఏది?
ఎ) B లోపం వల్ల డిమెన్షియా, డయేరియా, ఇన్సోమ్నియా వంటి వ్యాధులు కలుగును.
బి) పాలిచ్చే తల్లుల్లో B లోపం ఎక్కువగా ఉ
టుంది.
సి) చురుకైన శుక్రకణాలు, అండాల ఉత్పత్తికి
Cవిటమిన్ అవసరం
డి) ఫోలిక్ ఆమ్లం లోపం గల స్త్రీలకు Spina| bifida వ్యాధి గల శిశువులు జన్మిస్తారు.
1) ఎ, బి, డి. 2) బి, సి, డి 3) ఎ, సి, డి. 4) పైవన్నియూ
Answer:-1) ఎ, బి, డి
89.క్రింది వానిలో ఏ డైశాఖరైడ్ జల విశ్లేషణం అను చెందినపుడు గ్లూకోజ్, గాలక్టోజ్మోనోశాఖరైడ్లు ఏర్పడుతాయి.
1) ఫ్రక్టోజ్. 2) సుక్రోజ్
3) మాల్టోజ్ 4) లాక్టోజ్
Answer:-4) లాక్టోజ్
90.క్రింది ఏ మూలకాలలోపం వల్ల మొక్కల్లో క్లోరో వ్యాధి కలుగును?
1) S 2) P
3) N. 4) పై వన్నియూ
Answer:-4) పై వన్నియూ
91.బీర్ లో లభించే విటమిన్
1) B6
2) B₁2 12
3) నియాసిన్
4) పై వన్నియూ
Answer:-4) పై వన్నియూ
92.గర్భిణి స్త్రీలలో ఎక్కువగా దేనిలోపం కనబడును?
1) ఫోలిక్ ఆమ్లం 2) పైరిడాక్సిన్
3) రైబోఫ్లోవిన్
4) నియాసిన్
Answer:-) ఫోలిక్ ఆమ్లం
93.టోన్డ్ మిల్క్ కొవ్వును ఎంతశాతం నుండి ఎంత శాతంకు తగ్గిస్తారు?
1) 10% నుండి 3% కు
2) 8% నుండి 3% కు
3) 10% నుండి 3% కు 4) 12% నుండి 6% కు
Answer:-2) 8% నుండి 3% కు
94.వేడి చేసిన పాలలో ప్రముఖంగా ఉండే విటమిన్స్
1) B1
2) బి మరియు సి
3) B 12
4) సి
Answer;:-2) బి మరియు సి
95.ఒక ద్రావణంలో చక్కెరను కొలిచే సాధనం?
1) సేకరిమీటర్. 2) సెలినోమీటర్. 3) స్పైరోమీటర్. 4) సెప్టెట్
Answer:-1) సేకరిమీటర్
96.రక్తం గడ్డకట్టుటలో ఆలస్యమగుటకు కారణం దేని లోపం వల్ల?
1) K విటమిన్
1)K
2) D విటమిన్
3) B12
4) విటమిన్b3
Answer:-1)K
97.పండిన మామిడిపండ్లలో ఉండే విటమిన్?
1) విటమిన్-ఎ 2) విటమిన్-సి
3) విటమిన్-బి
4) విటమిన్-డి
Answer:-1) విటమిన్-ఎ
98.గ్రుడ్డులో లభించేది? 1) రాగి
2) సల్ఫర్
3) సిలికాన్
4) కార్బన్ డై ఆక్సైడ్
Answer:-3) సిలికాన్
99.విటమిన్ల చరిత్ర ప్రారంభకాలం?
1) 18వ శతాబ్దం. 2) 16వ శతాబ్దం
3) 17వ శతాబ్దం
4) 15వ శతాబ్దం
Answer:-1) 18వ శతాబ్దం
100.ఆపరేషన్ ప్లడ మరొక పేరు?
1) బ్లూ రెవల్యూషన్
2) వైట్ రెవల్యూషన్
3) వాటర్ రెవల్యూషన్
4) పింక్ రెవల్యూషన్
Answer:-2) వైట్ రెవల్యూషన్
101టోకోఫెరాల్ దేనికి రసాయనిక నామం?
1) విటమిన్-బి
2) విటమిన్-సి
3) విటమిన్-డి
4) విటమిన్-ఇ
Answer:-4) విటమిన్-ఇ
102.ఏ దేశం అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తుంది?
1) శ్రీలంక
2) ఇండియా
3) బంగ్లాదేశ్
4) డెన్మార్క్
Answer:-2) ఇండియా
103.చక్కెరకి రసాయన నామం?
1) సుక్రోజ్
2) గ్లూకోజ్
3) ఫ్రక్టోజ్
4) మాల్టోజ్
Answer:-1) సుక్రోజ్
104.తాజా పండ్లలో ఉండే విటమిన్?
1) సి
2) డి
3) a
4) బి
Answer:-1) సి
105.క్రింది వాటిలో ఏది విటమిన్?
1) సిట్రిక్ ఆమ్లం
2) ఫోలిక్ ఆమ్లం
3) గ్లుటామిక్ ఆమ్లం
4) లినోలిక్ ఆమ్లం
Answer:-2) ఫోలిక్ ఆమ్లం
106.ఎముకలకు, దంతాల ఏర్పాటుకు అవసరమైన విటమిన్
1) ఎ
2) బి
3) సి
4) డి
Answer:-4) డి
107.పాలు పుల్లనయినపుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం?
1) ఎసిటాకామ్లం 2) టార్టారిక్ ఆమ్లం
3) లాక్టిక్ ఆమ్లం
4) బుటెరిక్ ఆమ్లం
Answer:-3) లాక్టిక్ ఆమ్లం
108.క్రింది వానిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు శతాబ్దం పదార్థాలు మూడు సమృద్ధిగా గల పదార్థం? శతాబ్ద
1) బియ్యపు ధాన్యం 2) సోయాబీన్ 3) మామిడి పండు
4) క్యాబేజి ఆకులు
Answer:-2) సోయాబీన్
109.సాఫ్ట్ డ్రింక్స్లో కలుపు తీపి పదార్థం?
1) గ్లూకోజ్ 2 ఫ్రక్టోజ్
3) గ్లైసెరాల్. 4) ఎస్పర్టేమ్
Answer:-ఎస్పర్టేమ్
110.ప్రతిదేహాల ఉత్పత్తికి సంబంధించిన విటమిన్
ఏది?
1) B6 2) B12 3) B, 4) B
Answer:1)-B6
111.మైక్రోలైటిక్ రక్తహీనత దేనిలోపం వలన
కలుగుతుంది?
1) ఫోలాసిస్ 2) బయోటిన
3) నియాసిన్ 4) పాంటో థెనిక్ ఆమ్లం
Answer:-1) ఫోలాసిస్
112.క్రింది వానిలో ప్రోటీన్ బ్లాక్లను నిర్మించునది?
1) రిబోసోమ్స్ 2) గ్లూకోజ్
3) ఫాలి ఆసిడ్స్ 4) అమినో ఆసిడ్స్
Answer:-4) అమినో ఆసిడ్స్
113.14 సం||ల లోపు బాలబాలికల పెరుగుదలకు
అతిముఖ్యమైనది?
1) క్రొవ్వు
3) విటమిన్లు
2) పాలు
4) ప్రోటీన్లు
Answer:-4) ప్రోటీన్లు
114:-విటమిన్ B లో ఉండే ఖనిజ ధాతువు? 12
1) ఇనుము
2) మెగ్నీషియం
3) కోబాల్ట్
4) జింక్
Answer:-3) కోబాల్ట్
115.పాలు అంటే ఏమిటి?
1) క్రొవ్వు విస్తరించి వున్న రక్తం 2) క్రొవ్వు విస్తరించి వున్న నీరు 3) నీరు విస్తరించి వున్న క్రొవ్వు 4) నీరు విస్తరించి వున్న చమురు
Answer:- 2) క్రొవ్వు విస్తరించి వున్న నీరు
116.ఇనుము మరియు ఇతర మూలకాలను అధికంగా కలిగినది?
1) పప్పుదినుసులు
2) బంగాళాదుంపలు
3) చిరుధాన్యాలు
4) ఆకుకూరలు
Answer:-4) ఆకుకూరలు
116.గ్లూకోజ్ ఒక?
1) క్షయకరమైన చక్కెర. 2) క్షయకరం కాని చక్కెర
3) ప్రోటీన్ ఉత్పన్నం
4) ఏదీకాదు
Answer:-1) క్షయకరమైన చక్కెర
117.కాల్షియంకు అతిముఖ్య మూలాధారం?
1) మాంసం
2) గుడ్డు
3) పాలు
4) జున్ను
Answer:-3) పాలు
118.రాగి (కాపర్) ఒక?
1) మైక్రో న్యూట్రియంట్
?
2) మాక్రోన్యూట్రియంట్
3) విటమిన్
4) కేటాయాన్
Answer:-1) మైక్రో న్యూట్రియంట్
119.హీమోగ్లోబిన్ అనగా ఒక?
1) ఎంజైమ్ 2) చక్కెర పదార్థం
3) లిపిడ్ 4) RBC లోని ప్రోటీన్
Answer:-4) RBC లోని ప్రోటీన్
120:-కొమ్ములలోనూ, గోళ్ళలోనూ, వెంట్రుకలలోనూ ఉన్న ప్రోటీన్ు ఏపేరుతో పిలుస్తారు?
1) కెరోటిన్
3) రాటెక్స్
2) బోటాక్స్
4) కోటెక్స్
Answer:-1) కెరోటిన్
121.పాలలో క్రొవ్వు పదార్థం ఏ సీజన్లో తక్కువగా
ఉంటుంది?
2) ఎండాకాలంలో
1) చలికాలంలో
3) వర్షాకాలంలో
4) పైవేవీకావు
Answer:-2) ఎండాకాలంలో
122.క్రింది వానిలో ఏది సముద్రపు కలుపు నుండి
లభిస్తుంది?
1)గంధకము (సల్ఫర్). 2) వెనిడియమ్
3) అయోడిన్
4) ఆర్గాన్
Answer:-3) అయోడిన్
123.ఎంజైమ్లు?
1) ఆమ్లాలు
3) ప్రోటీన్లు
2) ఆల్కహాల్
4) కార్బన్లు
Answer:-3) ప్రోటీన్లు
124.ప్రోటీన్ తయారీలో రైబోసోమ్లకు సమాచారంఅందించేది ఏది?
1) DNA. 2) mRNA. 3) గ్వానైన్. 4) ARNA
Answer:-2) mRNA.
125.క్రింది వాటిలో మానవదేహంలో సంశ్లేషణం కానీ. పోషకాలు ఏవి?
1) కార్బోహైడ్రేట్స్
2) విటమిన్స్
3) ప్రోటీన్లు
4) లిపిడ్స్
Answer:-3) ప్రోటీన్లు
126.క్రింది వానిలో కాల్షియం అధికంగా ఉండునది?
1) గోధుమ
2) బాజ్రా (సజ్జలు)
3) మొక్కజొన్న
4) సోర్గమ్
Answer;.2) బాజ్రా (సజ్జలు)
127.టేబుల్ షుగర్ ఒక?
1) గ్లూకోజ్
2) మాల్టోజ్
3) సుక్రోజ్
4) లాక్టోజ్
Answer:-3) సుక్రోజ్
128.సాధారణంగా ఆహారంలో అధిక భాగం ఉండేది
1) న్యూక్లిక్ ఆమ్లం
2) కార్బోహైడ్రేట్స్
3) ప్రోటీన్లు
4) ఎంజైమ్లు
Answer:-2) కార్బోహైడ్రేట్స్
129.పాలిష్ చేయబడిన బియ్యం ఎక్కువగా వినియోగించిన ఏ విటమిన్ లోపం| సంభవిస్తుంది?
1) ఎ. 2) బి 3) డి 4)
Answer:-2) బి
130.క్రింది వానిలో క్యాన్సర్ను నివారించే గుణాలున్న విటమిన్ ఏది?
1) B6; 2) B12 3) K, E 4) C
Answer:-3) K, E
131.ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ళ నుండి రక్తం కారుతుంది?
1) A
2) B
3) C
4) K
Answer:-3) C
131.విటమిన్లు?
1) స్థూల పోషకాలు
2) సూక్ష్మ పోషకాలు
3) ఆవశ్యక అమైనో ఆమ్లాలు 4) అనావశ్యక అమైనో ఆమ్లాలు
Answer:- 2) సూక్ష్మ పోషకాలు
132.పాలను గడ్డ కట్టించే ఎంజైమ్?
1) పెప్సిన్
2) రెనిన్
3) యాలిన్
4) వేనిన్
Answer:-2) రెనిన్
133.తాజాఫలాలలో అత్యధికంగా కార్బోహైడ్రేట్లున్న
ఫలం ఏది?
1) రేగి పండు
2) జామ పండు
3) బత్తయిపండు
4) అరటి పండు
Answer:-4) అరటి పండు
134.బర్రె పాలలో సాధారణంగా ఉండే క్రొవ్వు శాతం?
1) 7.2%
2) 4.5%
3) 9.0%
4) 10.01%
Answer:-1) 7.2%
135.తేనెలో అధికంగా ఉండేది?
1) గ్లూకోజ్
2) సుక్రోజ్
3) మాల్టోజ్
4) ఫ్రక్టోజ్
Answer:-4) ఫ్రక్టోజ్
136.ఆల్ఫాకెరాటిన్ అనే ప్రోటీన్ దేనిలో దొరుకుతుంది? 1) రక్తం 2) చర్మం 3) ఉన్ని 4) గుడ్డు
Answer:-3) ఉన్ని
137.క్రింది వాటిలో ఏది ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని సాధారణ స్థాయికి తెచ్చి 'మధుమేహం' నివారణకు సహాయపడుతుంది?
1) ధనియాలు
2) ఆవాలు
3) కుమిన్ విత్తనాలు
4) ఫెనుగ్రీక్ విత్తనాలు (మెంతులు)
Answer;-ఫెనుగ్రీక్ విత్తనాలు (మెంతులు)
138.క్రింది వానిలో వేటిలో ఒక గ్రాముకు అత్యధికంగా
కేలరీలు ఉంటాయి?
1) ప్రోటీన్లు
2) చక్కెర
3) క్రొవ్వులు
4) గ్లూకోజ్
Answer:-3) క్రొవ్వులు