అస్థిపంజర వ్యవస్థ-SkeletalSystem
1. క్రిందివానిలో ఎముక
A) ఫీమర్BB
B) పిస్
C) ఫిబ్యులా
D) పైవన్నీ
Answer :- D) పైవన్నీ
2. మృదులాస్థికి సంబంధించి సరైనది?.
A) మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి అంటారు.
B) మృదులాస్థుల అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు.
C) మృదులాస్తులలో ఉండే ప్రోటీన్ ఆస్టిన్.
D) చెవిలో ఉండే అతిచిన్న ఎముక అయిన స్టెఫిస్ అనేది ఒక మృదులాస్థి.
Answer:- A) మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి అంటారు.
3.క్రింది వానిలో సరియైనది.
a) కీళ్ళ మద్య ఉన్న సెనోవియల్ ద్రవం అరిగిపోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి కలుగును B) కీళ్ళ మధ్య ఉన్న మృదులాస్థిపై దృఢ కణజాలం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి కలుగును?
A) ఎ మాత్రమే
B) రెండు సరైనవి.
C) బి మాత్రమే సరైనది
D) ఏదీకాదు
Answer:- B) రెండు సరైనవి.
3. అస్థిపంజరం విధి క్రింది వానిలో ఏది.
A) WBC ఉత్పత్తి
B) మూలకాలు, కొవ్వునిల్వ
C) శరీరానికి నిర్మాణం, ఆకారం ఇవ్వడం
D)పైవన్నీ
Answer:-D) పైవన్నీ
క్రిందివానిలో సరియైనది
A) .పారాథార్మోన్ లోపం వల్ల కండరాలు ఎల్లప్పుడు సంకోచస్థితిలో ఉండి ఎముకలు కదలక పోవడమే టిటాని
B). జీవి చనిపోయిన తర్వాత కండర ప్రోటీన్స్ పనిచేయక శరీరం గట్టిగా మారడమే రిగర్ మోర్టిస్
A).అన్ని సరైనవి
B) .ఎ, సి,
C). ఎ, బి
D) ఎ మాత్రమే
Answer :- A).అన్ని సరైనవి
5. మానవునిలో లోపించిన ఎముక?
A) హ్యూమరస్
B) ఆస్ట్రాగెలస్
C) టిబియో-ఫిబ్యులా
D) ఎ మరియు బి
Answer:-B) ఆస్ట్రాగెలస్
6. చిన్నపిల్లలోని మొత్తం ఎముకల సంఖ్య?
A) 206 B) 300. C) 439 D) 639
answer:-B)300
7. స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం వేటి చలనాలను వివరించుము.
A) ఎముకలు
B) మృదులాస్థి
C) కండరాలు.
D) అన్ని
Answer:-C) కండరాలు.
8. ఎముకలలో అధికంగా ఉండే కాల్షియం రూపం?
1) కాల్షియం పాస్ఫేట్
2) కాల్షియం కార్బోనేట్
3) కాల్షియం హైడ్రాక్సైడ్.
4) ఎ మరియు బి
Answer:-4) ఎ మరియు బి
9. తాళం వేసినపుడు, తీసినపుడు మరియు వంగినపుడు ఎక్కువగా పనిచేసే కీలు
1) జారెడు కీలు
2) బొంగరపు కీలు
3) మడతబందుకీలు
4) బంతి - గిన్నె కీలు
Answer:-1) జారెడు కీలు
10. మానవ శరీరంలో మొత్తము ఎముకల సంఖ్య?
1)206 2) 216 3) 218 4) 204
Answer:-1)206
11.మానవ శరీరములో అధికశక్తి గల కండరము దీనిలో ఉన్నది?
1) చేతులు
2) పిరుదులు
3) మెడ
4) కాళ్లు
Answer:-2 పిరుదులు
12.మానవ శరీరంలో అతిపెద్ద ఎముక?
1)ఫెమర్. 2) స్టాపిడియస్ 3) లింఫోసైట్. 4) స్టేప్స్
Answer:-1)ఫెమర్.
13.కొత్తగా పుట్టిన బేబీలో ఉండే ఎముకల సంఖ్య ?
1)300 2) 320 3) 330 4) 340
Answer:-1)300
14.మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య ?
1).639. 2)649. . 3)659. 4)629
Answer:-1),639
15.మానవ శరీరంలో అతి చిన్న ఎముక?
1)vomer. 2)stapes. 3) malleus 4)incus
Answer:-2)stapes
16.మానవుని పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య
1) 28 2) 22 3) 30 4) 32 ( Answer:- 2)22.
17.మానవ శరీరంలో కీళ్ళకు బాధను కల్గించే వ్యాధి?
1) డెర్మటైటిస్ 2) ఆర్థరైటిస్. 3) పయోరియో
4) పైవన్నీ
Answer:-. 2) ఆర్థరైటిస్
18. జీవుల శరీరంలో ఎముకల గూడును ఎమీ అంటారు
1)అస్థిపంజరం. . 2)మెడ 3) ఎముకలు 4).దవడ
Answer :-1)అస్థిపంజరం.
19.ఎముకల యొక్క అధ్యయనాన్ని ఎమీ అంటారు.
1)అస్టియాలజీ. 2)అసిస్ 3) ఆస్టియోపోరోసిస్ 4) ఆస్ట్రాగెలస్
Answer:-1)అస్టియాలజీ.