Sukanya samrudhi Yojana scheme :-
అప్లయ్ కి ఏమి కావాలి.
ఆధార్ కార్డు
బ్యాంక్ అకౌంట్
ఫొటోస్
మొబైల్ నెంబర్
ఎక్కడ అప్లయ్ చేయాలి.
మీకు దగ్గర్లో ఉన్న పోస్టు ఆఫీసు కి వెళ్ళాలి.
పథకం గురించి:-
సుకన్య సమృద్ధి యోజన పథకం ఎప్పుడు అమలు చేసారు అంటే 22 జనవరి 2015 ప్రధాని మంత్రి నరేంద మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం భేటీ భాచాయో భేటీ పడవో పథకం లో ఒక భాగము గా చెప్ప వచ్చును. ఆడ పిల్లలు నిష్పత్తి తగ్గిపోతుంది. అందు వలన ఈ పథకం ప్రారంభించడం జరిగింది.
ముఖ్యంగా ఈ పథకం స్త్రీలకు సంబంధించిదినది. ఈ పథకం లో జాయిన్ అవ్వడానికి.ఎవరు అయితే చిన్న పిల్లలు ఉంటారో వారికీ వల్ల ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తో బ్యాంక్ అకౌంట్ జాయిన్ చెపించాలి. మైనర్ కి 18 సంవత్సరాలు వస్తే బ్యాంక్ అకౌంట్ వస్తుంది. కాబట్టి వల్ల తరుపున కుటుంబంలో ఎవరు అయిన సభ్యులు అకౌంట్ ఓపెన్ చేయాలి.
అన్ని అకౌంట్ ఒపెన్ చేయవచ్చు అంటే ఈ పథకం కు రెండూ అకౌంట్ ఒపెన్ చేయవచ్చు. కవలు పిల్లలు పుడితే మూడు అకౌంట్ ఒపెన్ చేయవచ్చు. 3 అకౌంట్ కన్న ఎక్కువ అకౌంట్ ఓపెన్ చేయలేము.
పుట్టిన తేది నుంచి 10 సంవత్సరాలు లోపు చిన్న పిల్లలకు అకౌంట్ ఒపెన్ చెయ్యాలి. మరియు 10 సంవత్సరాలు కన్న తక్కువ ఉన్న స్ర్తీలు మాత్రమే ఈ పథకం అర్హులు ఎక్కువ ఉంటే వయస్సు ఉంటే అనర్హులు గా చెప్పవచ్చును.
ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం లో నీ చాల ఎక్కువ అమౌంట్ ఫిక్సర్డ్ వడ్డీ వల్ల వస్తుంది.
ఈ పథకం కు ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ ఎనిఫిట్ ఉంటుది. కాబట్టి గవర్నమెంట్ కి టాక్స్ పే చేసే పనీ లేదు.
ఈ పథకం లో మనం నెలకి 5000పే చేయాలి మనకి 8.3% సంవత్సరానికి వడ్డీ వస్తుంది.
ఈ పథకం కి అకౌంట్ ఒపెన్ చెయాలి అంటే కనీసం 1000 రూపాయలు ఉండాలి. అకౌంట్ ఓపెన్ చేశాక అమౌంట్ డిపాజిట్ 1.5లక్షలు వరకూ పరిమితి ఉంటుంది.
ఈ పథకం అప్లయ్ చెసే స్త్రీ కు మేజర్ అయితే బ్యాంక్ అకౌంట్ సపరెట్ గా తీసుకోవచ్చు.
ఈ పథకం లో పెట్టిన అమౌంట్ 21 సంవత్సరాలు పీరియడ్ ఉంటుంది. అమ్మాయి కి 21 సంవత్సరాలు వచ్చాక ఈ అమౌంట్ ఇస్తారు. అమ్మాయి కి 18 సంవత్సరాలు వస్తె 50% సగం అమౌంట్ ఇస్తారు.