Pradhan mantri Jan dhan yojana scheme ?
ఈ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన స్కీం నీ ఎందుకు ప్రారంభించారు అంటే మన ఇండియా లో చాలా మంది పేద వారికీ బ్యాంక్ అకౌంట్ లేనందున వారికి ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం కోసం ప్రారంభించారు. ఇ బ్యాంక్ అకౌంట్ ప్రతి యొక్క పేద వారికీ అటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితం గా ఇస్తారు. అలాగే వీరికి ఇన్స్యూరెన్స్ కూడా పూర్తి ఉచితం గా ఇస్తుంది.
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం ముఖ్య విషయాలు:-
1. ఇది అమలు చేసింది 28ఆగష్టు 2014 న అమలు చేసేరు.
2.ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ పూర్తిగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ తో ఒపెన్ చేస్తారు.
3. ఈ అకౌంటే లో కనీసపు బ్యాలెన్స్ ఉంచవలసిన అవసరం లేదు.
4.లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ఏజ్ 30000వేల వరకు ఉంటుది.
5. ఈ అకౌంట్ నీ ఒక ఆరు నెలలు లావాదేవీలు చేసినట్టు అయితే మనకి ఓ డి కింద మనకి 5000 రూపాయలు బ్యాంక్ ఇస్తుంది. ఓడి అనగా మన బ్యాంక్ అకౌంట్ లో సరిపడ బ్యాలెన్స్ లేనప్పుడు బ్యాంక్ మనకి వ్యాపారానికి సంబంధించిన అమౌంట్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.
6. ప్రమాద భీమా పాలసీ 1 లక్ష వరకు ఉంటుది. ఇది HDFC BANK ఇస్తుంది.
7.లైఫ్ ఇన్సూరెన్స్ కింద 30000 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుంది.
8.OD మనకి 5000 వస్తాయి
9.ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ కి కొన్ని షరతులు ఉంటాయి. అందుకు అంటే ఇవి పేద వారికీ మాత్రమే మరియు జీరో అకౌంట్ వల్ల. పరిమితులు ఉంటాయి.
10. ఈ అకౌంట్ తో మనం సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు మాత్రమే లావాదేవీలు చేయగలము.
11. ప్రతి నెలా కు 10000 కన్న ఎక్కువ అమౌంట్ తీసుకోవడానికి వెసులుబాటు లేదు.
12. ఈ అకౌంట్ లో 50000 పైన అమౌంట్ ఉండరాదు.
13. ఆధార్ మరియు ఫోటో పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. అకౌంట్ ఓపెన్ అవుతుంది.
పైన పేర్కొన్న షరతులు తో ఇండియా లో ఉన్న ప్రతి యొక్క పేద వారికీ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది.