ITPB CONSTABLE DRIVER POST RE CRUITMENT NOTIFICATION 2024
ITPB లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు మరియు జనరల్ సెంట్రల్ సర్వీస్ , గ్రూప్ c నాన్ గెజిటెడ్ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులు అయినా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఎంపిక అయినా వారు భారతదేశం లో ఎక్కడ అయిన పని చెయ్యవలసి ఉంటుంది.
ఖాళీలు వివరాలు:-
పోస్ట్ పేరు:- కానిస్టేబుల్ డ్రైవర్
మొత్తం ఖాళీలు:-545 పురుషులు మాత్రమే
రిజర్వేషన్ ప్రకారం పోస్టులు:-
UR:-209
SC:-77
ST:-40
OBC:-164
EWS:-55
మొత్తం ఖాళీలు:-545
ఈ పోస్టుల లను ఎటువంటి నోటీసు లేకుండా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
OBC అభ్యర్ధులు నాన్ క్రిమి లేయర్ కలిగి ఉండాలి.
అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభం:-03-10-2024
అప్లికేషన్ దరఖాస్తు లాస్ట్ డేట్:-06-11-2024
అప్లికేషన్ మోడ్ :- ఆన్లైన్ అప్లికేషన్ చేయ్యాలి
జీతాలు
7 వ cpc ప్రకారం 21,700 నుంచి 69,100 ఉంటుది.
అన్ని రకాల అలవెన్స్ సౌకర్యాలు ఉంటాయి.
వయో పరిమితి మరియు వయస్సు:-
07-11-1997 కంటే ముందే జన్మించి ఉండరాదు.
ఆన్లైన్ అప్లికేషన్ చేయటానికి 10 వ తరగతి మెమో లో ఉన్న సమాచారం పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు హెవీ వెహికల్ డ్రైవింగు లైసెన్సు కలిగి ఉండాలి.
వయస్సు సడలింపు:-
ఎస్సీ ఎస్టీ:-5 సంవత్సరాలు
ఓబీసీ నాన్ క్రిమి లేయర్:-3 సంవత్సరాలు
మాజీ సైనికుల ఎస్సీ/ఎస్టీ:-8 సంవత్సరాలు
మాజీ సైనికులు ఓబీసీ NCL:-3 సంవత్సరాలు
website:-https://recruitment.itpb.nic.in
Notification view here:-